అదిరిపోయే బిజినెస్.. సొంత ఊర్లోనే నెలకు రూ.లక్ష ఆదాయం!

ప్రతిఒక్కరికి సొంతంగా తమ సొంత ఊరిలోనే ఎలాంటి రిస్క్‌ లేని వ్యాపారం చేయాలనే కలలు కంటుంటారు. అలాంటి వారందరి కోసం ఎక్కువ లాభాలు అందించే ఓ కొత్త బిజినెస్‌ ఐడియా అనేది అందుబాటులోకి ఉంది. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రతిఒక్కరికి సొంతంగా తమ సొంత ఊరిలోనే ఎలాంటి రిస్క్‌ లేని వ్యాపారం చేయాలనే కలలు కంటుంటారు. అలాంటి వారందరి కోసం ఎక్కువ లాభాలు అందించే ఓ కొత్త బిజినెస్‌ ఐడియా అనేది అందుబాటులోకి ఉంది. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రతిఒక్కరికి సొంతంగా వ్యాపారం చేయాలనే కల ఉంటుంది. ముఖ్యంగా ఆ విషయంలో యువత ఆలోచనలు మారింత మారుతున్నాయి. ఈ క్రమంలోనే సొంత పట్టణాల్లో జీవించే వారు తిరిగి గ్రామాల బాట పడుతూ..నష‍్టం లేకుండా, లాభాలు వచ్చేలా వ్యాపారం చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఎందుకంటే.. ఉద్యోగంలో ఎంత జీతం ఉన్నా తమ కాళ్లపై తాము నిలబడుతూ.. మరికొందరికి ఉపాధి కల్పించాలనే భావన చాలా మందిలో పెరుగుతోంది. అలాంటి వారందరి కోసం  రిస్క్ లేని ఓ బిజినెస్ ఐడియా అనేది అందుబాటులోకి వచ్చింది. ఆ వివరాలేంటే తెలుసుకుందాం.

చాలామంది నగరంలో ఉద్యోగం చేసి ప్రతి నెలా వచ్చే శాలరీతో ఇంటి ఖర్చులకు సరిపోని పరిస‍్థితులతో సతమతమవుతారు. అలాంటి వారు తాము సొంతగా వ్యాపారాన్ని ప్రారంభించాలని చూస్తుంటారు. అలాంటి వారి కోసం రిస్క్‌ లేని ఓ బిజినెస్‌ ఐడియ అందుబాటులోకి వచ్చింది. పైగా అది మా ఊరిలోనే ఉంటూ దీన్ని ప్రారంభించవచ్చు. అంతేకాకుండా వేసవికాలం ఈ బిజినెస్‌కు మంచి ఆప్షన్ అని కూడా చెప్పవచ్చు. అది మరెంటో కాదు.. వాటర్‌ ప్లాంట్‌. ఈ బిజినెస్‌ ద్వారా ప్రతీ ఏటా 20 శాతం వరకు మీరు అభివృద్ధి చూడవచ్చు.

ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఈ బిజినెస్‌ కు  సిటీ, గ్రామాలతో సంబంధం లేకుండా.. చాలామంది 25 లీటర్ల వాటర్ టిన్లతో లక్షల్లో వ్యాపారం చేస్తున్నారు. అలాగే వాటర్ ప్యాకెట్లు, లీటర్ వాటర్ బాటిల్స్ సేల్ కూడా బాగానే ఉంది. అయితే ఈ వ్యాపారం ప్రారంభించడానికి చేయడానికి కావాల్సిందల్లా మీ పాన్ నెంబర్, జీఎస్టీ నెంబర్. అలాగే స్థానిక అధికారుల నుంచి ఈ వ్యాపారానికి సంబంధించి ఓ లైసెన్స్ తెచ్చుకోవాలి. వీటితో పాటు వాటర్ ప్లాంట్ ప్రారంభించేందుకు ఆర్ఓ ఫిల్టర్‌లతో పాటు మరికొన్ని మిషన్లు కూడా అవసరమవుతాయి. ఇక స్థలం కోసం వేరే చోట వెతకాల్సిన అవసరం లేదు. మీ ఇంటి వద్దనే ఓ 1500 చదరపు గజాల స్థలం ఉంటే చాలు. అందులో పెట‍్టుకొని వ్యాపారం కొనసాగించవచ్చు.

అయితే ఇవన్నీ పూర్తి కావడానికి దాదాపుగా రూ. 2.5 లక్షల వరకు ఖర్చు అవుతుంది. అలాగే 25 లీటర్ల సామర్ధ్యం ఉన్న 100 వాటర్ క్యాన్లు కూడా కొనుగోలు చేయండి. ఒకవేళ వీటి దగ్గర డబ్బులు ఉంటే పర్వాలేదు. లేకపోయినా బ్యాంక్‌ నుంచి లోన్‌ తీసుకోవచ్చు. ఇకపోతే ఒక మినరల్ వాటర్ బాటిల్ ధర రూ. 20 ఉంటుంది. మీరు రోజుకి 400 వాటర్ క్యాన్లు సప్లై చేస్తే రూ. 10 వేల వరకు వస్తాయి. అలా నెలకు రూ. రెండున్నర నుంచి 3 లక్షల వరకు సంపాదించవచ్చు. కరెంట్ బిల్లు, ఇతరత్రా వాటికి కొంత పోయినా.. నెలకు లక్ష వరకు లాభం మిగులుతుంది.

Show comments