కోవిషీల్డ్ ఎఫెక్ట్: కరోనా వ్యాక్సిన్ సర్టిఫికెట్ లో మోడీ ఫోటో తొలింపు

కోవిషీల్డ్ ఎఫెక్ట్: కరోనా వ్యాక్సిన్ సర్టిఫికెట్ లో మోడీ ఫోటో తొలింపు

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ మహమ్మారి కారణంగా దేశంలో లక్షలాది మంది ప్రజలకు బలి తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ కరోనా మహమ్మారి నుంచి ప్రజలను కాపాడేందుకు మోడీ ప్రభుత్వం ఎంతగానో కృషి చేసింది. ముఖ్యంగా దేశంలో కరోనా వ్యాక్సిన్ అనేది అందుబాటులోకి రావాడం అనేది మోడీ చొరవ వాళ్లే అని చెప్పవచ్చు. ఇక మాటను మొన్నటి వరకు బిజేపీ కుడా చెప్పుకొచ్చేవారు. కానీ, ఇప్పుడు తాజాగా ఈ బీజెపీ ప్రభుత్వం ఊహించని నిర్ణయం తీసుకున్నది. అదేమిటంటే..

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ మహమ్మారి కారణంగా దేశంలో లక్షలాది మంది ప్రజలకు బలి తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ కరోనా మహమ్మారి నుంచి ప్రజలను కాపాడేందుకు మోడీ ప్రభుత్వం ఎంతగానో కృషి చేసింది. ముఖ్యంగా దేశంలో కరోనా వ్యాక్సిన్ అనేది అందుబాటులోకి రావాడం అనేది మోడీ చొరవ వాళ్లే అని చెప్పవచ్చు. ఇక మాటను మొన్నటి వరకు బిజేపీ కుడా చెప్పుకొచ్చేవారు. కానీ, ఇప్పుడు తాజాగా ఈ బీజెపీ ప్రభుత్వం ఊహించని నిర్ణయం తీసుకున్నది. అదేమిటంటే..

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ మహామ్మారి కారణంగా.. ప్రపంచవ్యాప్తంగా లక్షలమంది అమాయకులు తమ ప్రాణాలను పొగొట్టుకున్నారు. అయితే ఈ కోవిడ్ వైరస్ బారినపడిన వారికి వాటిని నియంత్రించేందుకు ప్రపంచ దేశాలు వ్యాక్సిన్లను కనిపెట్టేందుకు విశ్వ ప్రయాత్నలు చేశాయి. ఇందులో భాగంగానే కోవిషిల్డ్, కోవాక్సిన్ వంటి వ్యాక్సిన్లు అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. కాగా, ఈ కరోనా వ్యాక్సిన్ ను దేశ ప్రధాని నరేంద్ర మోడీ చొరవ వళ్లే సాధ్యపడిందని చెప్పవచ్చు. ఎందుకంటే.. కరోనా మహమ్మారి సమయంలో దేశంలోని ప్రజలను కాపాడేందుకు ప్రధాని ఎంతగానో కృషి చేశారు. ఇక మొన్న మొన్నటి వరకు ఈ కరోనా వ్యాక్సిన్ అనేది మోడీ ప్రభుత్వమే తీసుకొచ్చిందనే చెప్పుకొచ్చిన బిజేపీ ఇప్పుడు ఊహించని నిర్ణయం తీసుకుంది. అదేమిటంటే..

దేశంలో కోవిడ్ 19 విజృంభించినప్పుడు లక్షలాది మంది ప్రజలకు బలి తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ కరోనా మహమ్మారి నుంచి ప్రజలను కాపాడేందుకు మోడీ ప్రభుత్వం ఎంతగానో కృషి చేసింది. ముఖ్యంగా దేశంలో కరోనా వ్యాక్సిన్ అనేది అందుబాటులోకి రావాడం అనేది మోడీ చొరవ వాళ్లే అని చెప్పవచ్చు. ఇక మాటను మొన్నటి వరకు బిజేపీ కుడా చెప్పుకొచ్చేవారు. కానీ, ఇప్పుడు తాజాగా ఈ బీజెపీ ప్రభుత్వం ఊహించని నిర్ణయం తీసుకున్నది. అదేమిటంటే.. ఇప్పటి వరకు ఇప్పటి వరకు కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వారికి ఇచ్చే సర్టిఫికెట్లలో.. ప్రధాని మోదీ ఫొటో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ,ఇప్పుడు కోవిడ్ వ్యాక్సిన్ సర్టిఫికెట్లలో ప్రధాని మోడీ ఫోటో తొలగించడం జరిగిందని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. అయితే ఇంత సడెన్ గా.. ఎన్నికల సమయంలో ఈ నిర్ణయం తీసుకోవటం నిజంగా ఆశ్చర్యానికి గురి చేస్తుంది.

ఇక కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కోవిడ్ -19 వ్యాక్సినేషన్‌ల కోసం CoWIN సర్టిఫికేట్‌లను ప్రధాని నరేంద్ర మోదీ ఫోటోను తీసేసింది. అయితే ఈ సర్టిఫికెట్లపై కరోనా వైరస్ మహమ్మారిని అధిగమించడానికి భారతదేశం ఐక్య సంకల్పాన్ని చెప్పే కోట్‌తో పాటు మోదీ ఫోటో ఉండేది. కాగా,  ఇప్పుడు ఆస్ట్రాజెనెకా తయారు చేసిన కోవిషీల్డ్ వ్యాక్సిన్‌కి సంబంధించి యూకే కోర్టులో పిటిషన్ దాఖలు కావడం,  దీనిపై సంస్థ స్పందిస్తూ వ్యాక్సిన్ తీసుకున్న వారికి ఆరోగ్య సమస్యలు తలెత్తడం వంటివి జరగుతున్నాయని ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే ఇప్పుడు వ్యాక్సిన్ పై మోదీ ఫోటో తీసేయడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. కాగా, ఇప్పుడు కోవిడ్ వ్యాక్సిన్ సర్టిపికెట్లు కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వాటిపై నెటిజన్స్ షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు. మోదీ ఫోటోను తొలగించారు ఇప్పుడే సర్టిఫికేట్ డౌన్ లోడ్ చేసి చూశాను అంటూ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.

అయితే ఈ విషయం పై స్పందించిన కేంద్ర ప్రభుత్వం.. ప్రస్తుతం నసాగుతున్న లోక్ సభ ఎన్నికలకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (MCC) కారణంగా వ్యాక్సిన్ సర్టిఫికేట్ నుంచి చిత్రాన్ని తొలగించడం జరిగిందని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ అధికారులు తెలిపారు. మరి, కోవిడ్ వ్యాక్సిన్ సర్టిఫికెట్లపై ప్రధాని నరేంద్ర మోడీ ఫోటో తొలగించడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments