రేషన్ కార్డు పై ఫ్రీగా బ్రాండెడ్ లిక్కర్! గ్రామాల్లో ఫ్రీ బార్స్! ఎన్నికల హామీ వైరల్!

రేషన్ కార్డు పై ఫ్రీగా బ్రాండెడ్ లిక్కర్! గ్రామాల్లో ఫ్రీ బార్స్! ఎన్నికల హామీ వైరల్!

ఎన్నికల సమయంలో రాజకీయ నేతలు గెలవడం కోసం ప్రజలకు రకరకాల హామీలను ఇస్తూ ఉంటారు. అయితే వాటిలో ఎక్కువగా ప్రజల సంక్షేమ కోసం ఆలోచించి ఇచ్చిన హామీలే ఉంటాయి. కానీ, తాజాగా ఓ రాష్ట్రంలో మహిళ పార్టీ నేత తనని ఎంపీగా గెలిపిస్తే చౌక ధరలకే రేషన్ తో పాటు వాటిని కూడా ఫ్రీగా ఇప్పిస్తానడంతో ప్రస్తుతం ఈ హామీ అనేది దేశవ్యాప్తంగా వైరల్ గా మారింది. ఇంతకి ఎక్కడంటే..

సాధారణంగా ఎక్కడైనా ఎలక్షన్స్ వచ్చినప్పుడు అక్కడ పార్టీ నేతలు గెలవడం కోసం రకరకాల హామీలను ఇస్తూ ఉంటారు. అయితే ఈ హామీల్లో ఎక్కువ శాతం ప్రజల సంక్షేమం కోసం ఆలోచించి తీసుకన్న నిర్ణయాలే ఉంటాయి. ఎందుకంటే..అర్హులైన నిరుపేద ప్రజలకు..ప్రభుత్వం నుంచి వచ్చిన ఉచిత పథకాలు, రేషన్ కార్డులు వంటివి అందిస్తామని హామీ ఇస్తుంటారు. అలాగే నిరుద్యోగ యువకులకు ఉద్యోగా అవకాశాలు వచ్చేలా చూస్తామని, ఇక ఆరోగ్య భీమా, వృద్ధులకు ఫించన్లు, రోగులకు ఫ్రీ వైద్యం ఇలా రకరకాలుగా ప్రజలకు అనుగుణంగా అవసరమైన పథకాలను హామీలను ఇస్తుంటారు. అయితే ఇలా ఎలక్షన్స్ సమయంలో ప్రజలను ఆకర్షించుకోవడం కోసం ఈ రాజకీయ నేతలు విశ్వ ప్రయాత్నలే చేస్తుంటారు. అయితే తాజాగా ఓ రాష్ట్రంలోని మహిళ పార్టీ నేత మాత్రం తనను ఎంపీగా  గెలిపిస్తే చౌక ధరకు రేషన్ అందించడంతో పాటు వాటిని కూడా ఫ్రీగా అందించనున్నట్లు ఆమె ప్రకటించారు. ఇంతకి ఎక్కడంటే..

ఎన్నికల సమయంలో రాజకీయ నేతలు గెలవడం కోసం ప్రజలకు రకరకాల హామీలను ఇస్తూ ఉంటారు. అయితే వాటిలో ఎక్కువగా ప్రజల సంక్షేమ కోసం ఆలోచించి ఇచ్చిన హామీలే ఉంటాయి. కానీ, తాజాగా  మహారాష్ట్రలోని చంద్రాపూర్‌ లోని..  అఖిల భారతీయ మానవతా పార్టీ నుంచి పోటీ చేస్తున్న వనితా రౌత్‌ అనే మహిళ ఇచ్చిన హామీ తెలిసి అందరూ షాక్ గురవుతున్నారు. ప్రస్తుతం ఆమె ప్రకటించిన ఆ హామీ అనేది నెట్టింట వైరల్ గా మారింది.

ఎందుకంటే.. తనని ఎంపీగా గెలిపిస్తే చౌక ధరలకే దుకాణాల నుంచి రేషన్‌ తో పాటు విస్కీ, బీరును ఫ్రీగా అందించనున్నట్లు ఆమె ప్రకటించింది. అంతేకాకుండా.. నిరుద్యోగ యువకులకు మద్యం, లైసెన్సులు పంపిణీ చేయనున్నట్లు ఆమె తెలిపారు. అయితే ఎన్నికల కోసం మద్యం ఫ్రీగా అందిస్తానన్న ఆమె హామీ అనేది ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.  అసలు ఇంతవరకు ఏ ఎన్నికల్లో కూడా  ప్రజల అవసరాలకు అనుకూలంగా ప్రకటించిన హామీలను విని చూసి ఉంటాం కానీ, ఇలా దేశంలో ఎక్కడ కని, విని ఎరగని  హామీలను ప్రకటించడం ఇదే మొదటిసారి కావడం గమన్హారం ఇక ఈమె మద్యం ఫ్రీగా అందిస్తానన్న ఈమె ప్రకటన  ప్రస్తుతం సోషల్ మీడియాలో  వైరల్ గా మారింది. మరి ఎన్నికల కోసం వనితా రౌత్ ప్రకటించిన ఈ మద్యం హామీలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments