Tolly Wood Heroine: ఈ ఫొటోలో కవ్విస్తున్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..?

ఈ ఫొటోలో కవ్విస్తున్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..?

Tolly Wood Heroine: చిత్ర పరిశ్రమలో స్టార్ బ్యాగ్రౌండ్ ఉన్నప్పటికి ఈ అమ్మడు తనని తాను నిరూపించుకోవడానికి చాలా కష్టపడుతుంది. కేవలం నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను మాత్రమే ఎంపిక చేసుకొని తన ట్యాలెంట్ ని బయట పెడుతోంది. చూడచక్కని రూపం.. ఆకట్టుకునే నటనతో మంచి మార్కులు కొట్టేస్తున్న ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..? ఇంతకి ఈమె ఎవరంటే..

Tolly Wood Heroine: చిత్ర పరిశ్రమలో స్టార్ బ్యాగ్రౌండ్ ఉన్నప్పటికి ఈ అమ్మడు తనని తాను నిరూపించుకోవడానికి చాలా కష్టపడుతుంది. కేవలం నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను మాత్రమే ఎంపిక చేసుకొని తన ట్యాలెంట్ ని బయట పెడుతోంది. చూడచక్కని రూపం.. ఆకట్టుకునే నటనతో మంచి మార్కులు కొట్టేస్తున్న ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..? ఇంతకి ఈమె ఎవరంటే..

సినీ ఇండస్ట్రీ అనేది ఒక రంగుల ప్రపంచం. ఇక్కడ నిలదొక్కుకోవడం అంటే కత్తిమీర సాము లాంటిది. ఎవరి అదృష్టం ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పలేం. పెద్ద పెద్ద స్టార్ హీరో, హీరోయిన్ లు సైతం కెరీర్ బిగినింగ్ లో అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఇక్కడ టాలెంట్ తో పాటు అదృష్టం కూడా ఉండాలని చాలామంది చెప్తుంటారు. ఈ క్రమంలోనే మన స్టార్ కిడ్స్ సైతం తమ అదృష్టన్ని పరీక్షించుకోవడానికి చిత్ర పరిశ్రమలో హీరోగా అడుగుపెడుతుంటారు. అలా కొంతమంది ఒకటి రెండు సినిమాలతో కనుమరగవ్వగా, కొందరు మాత్రమే స్టార్స్ గా క్లిక్ అవుతారు. అదే హీరోయిన్ లా విషయానికి వస్తే.. అందం, అభినయంతో పాటు కావాల్సినంత గ్లామర్ ఉన్నా అవకాశాలు ఉండవు. అయితే కొంతమంది మాత్రం సినిమాలు జయ, అపజయాలతో సంబంధం లేకుండా అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. అలాంటి భామల్లో పైన కనిపిస్తున్న హీరోయిన్ ఒకరు. ఇంతకి పై ఫోటోలో కనిపిస్తున్నఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా..? మరి వయ్యరంగ సొగసులు ఒలకబోస్తున్న ఈ సుందరి ఎవరో తెలుసుకుందాం.

చిత్ర పరిశ్రమలో స్టార్ బ్యాగ్రౌండ్ ఉన్నప్పటికి ఈ అమ్మడు తనని తాను నిరూపించుకోవడానికి చాలా కష్టపడుతుంది. కేవలం నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను మాత్రమే ఎంపిక చేసుకొని తన ట్యాలెంట్ ని బయట పెడుతోంది. ఇంతకు ఈ వయ్యారి భామ ఎవరో కాదు, టాలీవుడ్ సీనియర్ హీరో రాజశేఖర్- జీవితాల గారాల పట్టి శివాత్మిక రాజశేఖర్. శివాత్మిక మొదటిగా ఆనంద్ దేవరకొండతో కలిసి ‘దొరసాని’ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. అయితే ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేదనే విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో శివాత్మిక చూడచక్కని రూపం, ఆకట్టుకునే నటనతో ప్రేక్షకుల్లో మంచి మార్కులను కొట్టేసింది. అంతేకాకుండా.. తొలి సినిమాతోనే సంతోషం ఫిల్మ్ అవార్డ్స్ లో ఉత్తమ తొలి నటిగా సైమా అవార్డును అందుకుంది.

అలాగే శివాత్మిక ఇటు తెలుగుతో పాటు తమిళ్ లోనూ పలు సినిమాలు చేసి మెప్పించింది. ఇక తమిళ్ లో ‘నితమ్ ఒరు వానం’ అనే చిత్రంతో పాటు ‘ఆనందం విలయదుం వీడు’ అనే మరో సినిమాలోనూ నటించింది. ఇక తెలుగు విషయానికొస్తే .. ‘పంచతంత్రం,’ ‘రంగ మార్తాండ’ సినిమాల్లో ఆద్భుతంగా నటించింది. ఇలా అరకొర సినిమాలతో అలరిస్తూన్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. తరుచుగా తన గ్లామరస్ ఫోటోల్ వీడియోలను షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. తాజాగా చీర కట్టులో ఈ భామ వయ్యారాలు ఒలకబోస్తూ తీసుకున్న ఫోటోలను తన సోషల్ మీడియా ఖాతాలో ఫోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ ఫోటోలు వైరల్ గా మారాయి. మరి, చీర కట్టులో ఎంతో అందంగా, వ్యయరంగ కనిపిస్తున్న శివాత్మికపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments