కరెంట్ బిల్ ఇలా కట్టండి PhonePe, G Pay లేదుగా

RBI సూచనల మేరకు ఇటీవలే తెలంగాణ విద్యుత్ శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది.  

ఫోన్ పే, గూగుల్ పే ద్వారా ఇకపై విద్యుత్ బిల్లు చెల్లింపులను నిలిపివేసింది

 TGSPDCL వెబ్ సైట్ ద్వారా లేదా యాప్ ద్వారా మాత్రమే ఇకపై విద్యుత్ బిల్లులు చెల్లించాలి.

అయితే.. ఈ కొత్త పద్దతిలో చెల్లింపులు ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం

 https://tgsouthernpower.org/ ఇది  TGSPDCL అధికారిక వెబ్సైట్

ఈ సైట్  హోమ్ పేజీలో Consumer Services  అనే ఆప్షన్ ముందుగా క్లిక్ చేయాలి

ఆ తరువాత  పే యువర్ బిల్ మీద క్లిక్ చేయాలి

ఇప్పుడు మీ యూనిక్ నంబర్‌ను ఎంటర్ చేయాలి.

వెంటనే పేమెంట్ ఆప్షన్ క్లిక్ చేయాల్సి ఉంటుంది.

ఇక్కడ బిల్లు వివరాలు ఎంటర్ చేయాలి.

చెల్లింపును ప్రాసెస్ చేయాలి. మన ఫోన్ కి OTP వస్తుంది. దాన్ని ఇవ్వాల్సి ఉంటుంది

పేమెంట్ అయ్యాక ఈ-రసీదు పొందవచ్చు.

టీజీఎస్ పీడీసీఎల్ మొబైల్ యాప్‌తో ద్వారా కూడా ఇలాజె కరెంట్ బిల్లు చెల్లించవచ్చు.