Vizianagaram YSRCP Candidates List: విజయనగరం జిల్లా YSRCP అభ్యర్థుల లిస్ట్‌ ఇదే

Vizianagaram YSRCP Candidates List: విజయనగరం జిల్లా YSRCP అభ్యర్థుల లిస్ట్‌ ఇదే

Vizianagaram District List of YSRCP/YCP Candidates Names Constituency Wise: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ తమ అభ్యర్థులను ప్రకటించింది. మరి విజయనగరం జిల్లాలో ఉన్న నియోజకవర్గాల్లో ఎవర్ని నిలబెట్టిందో ఇప్పుడు చూద్దాం..

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వైసీపీ 175 అసెంబ్లీ స్థానాలకు అలాగే 25 ఎంపీ స్థానాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ఇడుపులపాయలో వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి సమాధి వద్ద నివాళులు అర్పించి.. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సమక్షంలో ధర్మాన ప్రసాద్‌ రావు, ఆదిమూలపు సురేష్‌ పేర్లను చదివి ప్రకటించారు. ఈ లిస్ట్‌లో విజయనగరం జిల్లాలోని 7 నియోజకవర్గాల్లో ఎవర్ని బరిలోకి దింపారు? వారి వివరాలేంటో ఇప్పుడు చూద్దాం..

విజయనగరం జిల్లా..

  • రాజం – డాక్టర్‌ తాలె రాజేష్‌ – ఎస్సీ(మాల)
  • బొబ్బిలి – వెంకట చినఅప్పలనాయుడు – బీసీ (కొప్పుల వెలమ)
  • చీపురుపల్లి – బొత్స సత్యనారాయణ – బీసీ(తూర్పు కాపు)
  • గజపతి నగరం – బొత్స అప్పల నర్సయ్య – బీసీ(తూర్పు కాపు)
  • నెల్లిమర్ల – బీ.అప్పల నాయుడు – బీసీ(తూర్పు కాపు)
  • విజయనగరం – కోలగట్ల వీరభద్ర స్వామి – ఓసీ(ఆర్యవైశ్య)
  • శృంగవరపుకోట – కాడుబండి శ్రీనివాస రావు – బీసీ(కొప్పుల వెలమ)
Show comments