Visakhapatnam YSRCP Candidates List: విశాఖ జిల్లా వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల లిస్ట్‌ ఇదే

Visakhapatnam YSRCP Candidates List: విశాఖ జిల్లా వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల లిస్ట్‌ ఇదే

Visakhapatnam District List of YSRCP/YCP Candidates Names Constituency Wise: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వైఎ‍స్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో విశాఖ జిల్లాలోని నియోజకవర్గాల్లో ఎవరున్నారో ఇప్పుడు చూద్దాం..

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వైఎస్‌ జగన్‌ నాయకత్వంలోని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ 175 అసెంబ్లీ స్థానాలకు తమ అభ్యర్థులను ప్రకటించింది. ఇడుపులపాయలో పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆధ్వర్యంలో ధర్మాన ప్రసాద్‌ రావు, నందిగామ సురేష్‌ పేర్లను చదివి వెల్లడించారు. వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి సమాధి వద్ద నివాళులు అర్పించి.. అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. ఈ క్రమంలోనే విశాఖపట్నం జిల్లాకు సంబంధించిన 6 నియోజకవర్గాల్లో గట్టి అభ్యర్థులను వైసీపీ బరిలోకి దింపింది. మరి ఏ నియోజక వర్గంలో ఎవరు పోటీలో ఉన్నారో ఇప్పుడు చూద్దాం..

విశాఖపట్నం జిల్లా..

  • భీమిలి – ముత్తంశెట్టి శ్రీనివాస్‌ – ఓసీ(కాపు)
  • విశాఖ తూర్పు – ఎమ్‌వీవీ.సత్యనారాయణ – ఓసీ(కమ్మ)
  • విశాఖ దక్షిణ – వాసుపల్లి గణేష్‌ కుమార్‌ – బీసీ(వాడబలిజ)
  • విశాఖ ఉత్తరం – కేకే రాజు – ఓసీ(క్షత్రియ)
  • విశాఖ పశ్చిమ – అడారి ఆనంద్‌ కుమార్‌ – బీసీ(గవర)
  • గాజువాక – గుడివాడ అమర్నాథ్‌ – ఓసీ(కాపు)
Show comments