సీక్రెట్‌గా పెళ్లిచేసుకున్న టాలీవుడ్ నటి..వైరల్ అవుతున్న ఫోటోస్

సీక్రెట్‌గా పెళ్లిచేసుకున్న టాలీవుడ్ నటి..వైరల్ అవుతున్న ఫోటోస్

ప్రస్తుతం ఇప్పుడు ఎక్కడ చూసిన అంతా పెళ్లిళ్ల హడవిడే కనిపిస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా టాలీవుడ్ కు చెందిన మరో నటి సైలెంట్ గా పెళ్లి పీటలెక్కెసింది. ప్రస్తుతం ఆమె పెళ్లి ఫోటోస్ అనేవి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇంతకి ఆ నటి ఎవరంటే..

ప్రస్తుతం ఇప్పుడు ఎక్కడ చూసిన అంతా పెళ్లిళ్ల హడవిడే కనిపిస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా టాలీవుడ్ కు చెందిన మరో నటి సైలెంట్ గా పెళ్లి పీటలెక్కెసింది. ప్రస్తుతం ఆమె పెళ్లి ఫోటోస్ అనేవి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇంతకి ఆ నటి ఎవరంటే..

ఇప్పుడు ఎక్కడ చూసిన అంతా పెళ్లిళ్ల హడవిడే కనిపిస్తుంది. ఇటు సామాన్యుల దగ్గర నుంచి సెలబ్రిటీల వరకు అందరూ ఇళ్లలో పెళ్లి బాజాలు మోగుతున్నాయి. ఈ క్రమంలోనే ఇండస్ట్రీతో సంబంధం లేకుండా..హీరోలు, హీరోయిన్లు, టెక్నీషియన్లు అని తేడా లేకుండా అందరూ పెళ్లి పీటలెక్కెస్తున్నారు. ఇక కొంతమంది సెలబ్రిటీస్ అయితే తమ పెళ్లి కబురను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. మరి కొందరు అయితే సైలెంట్ గా పెళ్లి చేసుకొని.. తమ పెళ్లి ఫోటోలతో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఇప్పుడు మరో నటి కూడా సైలెంట్ గా పెళ్లి పీటలెక్కెసింది. ప్రస్తుతం ఆమె పెళ్లి ఫోటోస్ అనేవి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇంతకి ఆ నటి ఎవరంటే..

ఈ మధ్యకాలంలో వరుసగా ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రిటీస్ వివాహబంధంలోకి అడుగుపెడుతున్నారు. అలాగే తమ పెళ్లి ఫోటోస్ ను అభిమానులతో పంచుకుంటు సోషల్ మీడియాలో ట్రెండ్ గా నిలుస్తున్నారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ కు చెందిన మరో నటి సడెన్ గా పెళ్లి చేసుకొని అందరికి షాక్ ఇచ్చింది. ఆమె ఎవరో కాదు అపూర్వ శ్రీనివాస్. ఇక ఈ పేరు పెద్దగా ఎవరికి తెలియకపోవచ్చు కానీ, టెంపర్ సినిమాలో ఆత్యచారానికి గురైన అమ్మాయి అనగానే అందరికీ టక్కున గుర్తుకు వస్తుంది. కాగా, ఈమె టెంపర్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కు సోదరినిగా నటించింది. అలాగే కళ్యాణ్ రామ్ నటించిన పటాస్ సినిమాలో కూడా ఇదే పాత్రలో నటించి అప్పటిలో ఈ బ్యూటీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా నిలిచింది. ఇక ఆ తర్వాత జ్యోతిలక్ష్మి, ఎక్కడికి పోతావు చిన్నవాడా, తొలిప్రేమ, ప్రేమ కథ చిత్రం 2 లాంటి సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించింది. అయితే నిజానికి అపూర్వ ఒక ప్రొఫెషనల్ పైలెట్. కాగా, ఈమె చివరిగా 2022 సంవత్సరంలో నీతో అనే సినిమాలో నటించింది. ఇక ఆ తర్వాత మరె ఏ సినిమాలో నటించలేదు. ప్రస్తుతానికి ఆమె పైలెట్ గానే కొనసాగుతుంది.

అయితే గత కొన్ని రోజులుగా ప్రేమలో ఉన్న ఈభామ తన ప్రియుడితో రహస్యంగా ఏడు అడుగులు వేసింది. కాగా, ఈ విషయాన్ని తానే స్వయంగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ఇక అపూర్వ శ్రీనివాస్ శ్రేయస్ శివ కుమార్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నట్లు సోషల్ మీడియాలో తెలిపింది. అలాగే వీరి పెళ్లి ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితులు సమక్షంలో ఘనంగా జరిగింది. ప్రస్తుతం వీరి పెళ్లికి సంబంధించిన ఫోటో అనేది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అలాగే వీరి పెళ్లి వేడుకలకు టాలీవుడ్ నుంచి హీరోయిన్ కూడా హాజరైంది.ఆమె మరెవరో కాదు సిమ్రాన్ చౌదరి కావడం గమన్హారం. మరి, నటి అపూర్వ శ్రీనివాస్ పెళ్లి ఫోటోలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments