ఈ వారం OTTల్లోకి 22 మూవీస్‌ రిలీజ్‌..అవేంటంటే?

ఈ వారం OTTల్లోకి 22 మూవీస్‌ రిలీజ్‌..అవేంటంటే?

This Week OTT Movies: ఎప్పటిలానే మరో కొత్త వారం వచ్చేసింది. ఈ క్రమంలోనే మూవీ లవర్స్‌ ను అలరించడానికి ఈసారి ఏకంగా 22 కొత్త సినిమాలు ఓటీటీలో రిలీజ్‌ కాబోతున్నాయి. ఇంతకి ఎక్కడంటే..

This Week OTT Movies: ఎప్పటిలానే మరో కొత్త వారం వచ్చేసింది. ఈ క్రమంలోనే మూవీ లవర్స్‌ ను అలరించడానికి ఈసారి ఏకంగా 22 కొత్త సినిమాలు ఓటీటీలో రిలీజ్‌ కాబోతున్నాయి. ఇంతకి ఎక్కడంటే..

ఓటీటీ ప్రియులకు కొత్తవారం వచ్చిందంటే చాలు అదేదో పెద‍్ద పండగ వచ్చినంత సంతోషంగా ఫీల్‌ అవుతుంటారు. ఎందుకంటే.. కొత్తవారం వచ్చిందంటే  చాలు.. రకరకాల కొత్త సినిమాలు, వెబ్‌ సిరీస్‌ అనేవి ఓటీటీలో ఎంటార్టైన్మెంట్‌ చేయడానికి సిద్ధంగా ఉంటాయి. దీంతో ఓటీటీ అడియోన్స్‌ కు అదో పెద్ద పండగాల ఆనంద పడుతుంటారు. ఇక ఎప్పటిలానే మరో కొత్త వారం వచ్చేసింది.  అయితే ఎలక్షన్‌ ఎఫెక్ట్ వలనో ఏమో  తెలియదు కానీ, గత కొన్ని వారాల నుంచి థియేటర్లలో చెప్పుకోదగ్గ మూవీస్ రిలీజ్ కాలేదు.

 ఇక ఈ వారం కూడా  విశ్వక్ సేన్ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ రిలీజ్ కావాలి. కానీ మే 31కి వాయిదా పడింది. దీంతో ‘రాజు యాదవ్’ అనే చిన్న మూవీ మాత్రమే ప్రస్తుతానికి రిలీజ్ అవుతోంది. అలాగే మరొవైపు ‘అపరిచితుడు’ సినిమా రీ రిలీజ్ అవుతోంది. ఇక ఇవి తప్పితే థియేటర్లో అలరించడానికి పెద్దగా సినిమాలేవీ లేవు. ఈ క్రమంలోనే ఓటీటీలోకి 20కి పైగా సినిమాలు-వెబ్ సిరీసులు విడుదల కాబోతున్నాయి. అయితే వీటిలో ‘చోరుడు’, ‘గ్లాడ్జిల్లా X కాంగ్’ అనే డబ్బింగ్ సినిమాలతో పాటు ‘జర హట్కే జర బచ్కే, ‘బస్తర్’ అనే హిందీ సినిమాలు మాత్రమే ఉన్నంతలో కాస్త ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నాయి. మిగతా వాటి టాక్ రిలీజైతే గానీ తెలియదు. మరి ఏయే మూవీస్ ఏయే ఓటీటీల్లో స్ట్రీమింగ్ కాబోతున్నాయనేది ఇప్పుడు తెలుసుకుందాం.

నెట్‌ఫ్లిక్స్

ఆష్లే మ్యాడిసన్: సెక్స్, లైస్ & స్కాండల్ (ఇంగ్లీష్ సిరీస్) – మే 15

బ్లడ్ ఆఫ్ జ్యూష్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) – మే 15

బ్రిడ్జర్టన్ సీజన్ 3 పార్ట్ 1 (ఇంగ్లీష్ సిరీస్) – మే 16

మేడమ్ వెబ్ (ఇంగ్లీష్ సినిమా) – మే 16

పవర్ (ఇంగ్లీష్ మూవీ) – మే 17

ద 8 షో (కొరియన్ సిరీస్) – మే 17

థెల్మా ద యూనికార్న్ (ఇంగ్లీష్ సినిమా) – మే 17

అమెజాన్ ప్రైమ్

ఔటర్ రేంజ్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) – మే 16

99 (ఇంగ్లీష్ సిరీస్) – మే 17

హాట్‌స్టార్

క్రాష్ (కొరియన్ సిరీస్) – మే 13

చోరుడు (తెలుగు డబ్బింగ్ సినిమా) – మే 14

అంకుల్ సంషిక్ (కొరియన్ సిరీస్) – మే 15

బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ (హిందీ యానిమేటెడ్ సిరీస్) – మే 17

జీ5 బస్తర్: ద నక్సల్ స్టోరీ (హిందీ మూవీ) – మే 17 తళమై సెయలగమ్ (తమిళ సిరీస్) – మే 17

జియో సినిమా

డిమోన్ స్లేయర్ (జపనీస్ సిరీస్) – మే 13

C.H.U.E.C.O సీజన్ 2 (స్పానిష్ సిరీస్) – మే 14

జర హట్కే జర బచ్కే (హిందీ సినిమా) – మే 17

బుక్ మై షో గాడ్జిల్లా X కాంగ్:

ద న్యూ ఎంపైర్ (తెలుగు డబ్బింగ్ సినిమా) – మే 13 (ఆల్రెడీ స్ట్రీమింగ్)

సోనీ లివ్

లంపన్ (మరాఠీ సిరీస్) – మే 16

ఆపిల్ ప్లస్ టీవీ

  • ద బిగ్ సిగార్ (ఇంగ్లీష్ సిరీస్) – మే 17

ఎమ్ఎక్స్ ప్లేయర్

  • ఎల్లా (హిందీ సినిమా) – మే 17
Show comments