OTT Suggestion: ఒంటరి మగాడిపై ఇద్దరు అమ్మాయిలు అబ్యూజ్! OTTలో విచిత్రమైన సినిమా!

సినిమా అంటే ఇప్పుడు అందరికి బాగా మక్కువ పెరిగిపోయింది. అయితే.. ఇప్పుడు యూత్ అంతా కూడా ఎంత యాక్షన్ డ్రామాస్ ను ఇష్టపడుతున్న కూడా.. రొమాన్స్ జోనర్ ను చూసేందుకు కూడా మరింత ఆశక్తి చూపిస్తున్నారు. ఒక వేల ఇప్పుడు చెప్పుకోబోయే ఈ సినిమాను మీరు మిస్ చేసి ఉంటే మాత్రం వెంటనే చూసేయండి.

సినిమా అంటే ఇప్పుడు అందరికి బాగా మక్కువ పెరిగిపోయింది. అయితే.. ఇప్పుడు యూత్ అంతా కూడా ఎంత యాక్షన్ డ్రామాస్ ను ఇష్టపడుతున్న కూడా.. రొమాన్స్ జోనర్ ను చూసేందుకు కూడా మరింత ఆశక్తి చూపిస్తున్నారు. ఒక వేల ఇప్పుడు చెప్పుకోబోయే ఈ సినిమాను మీరు మిస్ చేసి ఉంటే మాత్రం వెంటనే చూసేయండి.

హర్రర్ సినిమాలు, సస్పెన్స్ సినిమాలు, ఫైట్ సీన్స్, యాక్షన్ డ్రామాస్ అందరికి ఇష్టమే. కానీ ఎప్పుడు అవే సినిమాలను చూస్తే మాత్రం కాస్త బోర్ కొట్టేస్తూ ఉంటుంది. అయితే రొమాన్స్ జోనర్ లో ఎన్ని సినిమాలను చూసినా కూడా ఆడియన్స్ కు అంత బోర్ కొట్టదు. ముఖ్యంగా యూత్ అంతా కూడా.. ఇలాంటి కంటెంట్ ఉన్న సినిమాలు ఎక్కడ ఉన్నాయా అని .. తెగ వెతికేస్తూ ఉంటారు. దాదాపు ఈ జోనర్ లో వచ్చే సినిమాలన్నీ కూడా ప్రేక్షకులు మిస్ అవ్వరు. కానీ, ఒకవేల ఇప్పుడు చెప్పుకోబోయే సినిమాను మాత్రం ఎవరైనా మిస్ అయ్యి ఉంటె మాత్రం. ఒక మంచి రొమాంటిక్ మూవీ మిస్ అయినట్లే. మరి ఈ సినిమా ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో అనే విషయాలను చూసేద్దాం.

ఇప్పటివరకు చెప్పుకున్న సినిమా పేరు.. “నాక్ నాక్”. పేరు వినడానికి తెలుగు సినిమాల అనిపించడం లేదు కదా అని.. లైట్ తీసుకోకండి. సినిమా పేరు తెలుగులో లేకపోయినా.. సినిమా మాత్రం తెలుగులో కూడా అందుబాటులోనే ఉంది. ఈ సినిమా అడల్ట్ కంటెంట్ ఎక్స్పీరియన్స్ తో పాటు.. థ్రిల్లర్ ఎక్స్పీరియన్స్ ను కూడా ఇస్తుంది. ఈ సినిమా పూర్తిగా కంప్లీట్ అయ్యే టైమ్ కి ఒక సినిమాను చూడడానికి ఇంతకుమించిన రీజన్స్ ఏం కావలి అనే ఫీల్ రావడం పక్కా.. ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్  అవుతోంది. తెలుగులో కూడా అందుబాటులో ఉంది. ఈ మూవీ ప్లాట్ ఏంటంటే ఇప్పటివరకు అమ్మాయిలను రేప్ చేసిన అబ్బాయిలు.. అమ్మాయిలను ఇబ్బంది పెడుతున్న అబ్బాయిలు అని ఇలాంటివి సినిమాలలో చూసి ఉంటాం. కానీ ఇక్కడ మాత్రం ఇద్దరు అమ్మాయిలు కలిసి ఒక అబ్బాయిని అబ్యూజ్ చేస్తారు.

ఈ సినిమాలో హీరో తన భార్య పిల్లలతో కలిసి హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తూ ఉంటాడు. తన భార్య తప్ప మరో అమ్మాయి వైపు ద్యాస కూడా పెట్టడు. అలా హ్యాపీగా సాగిపోతున్న వీరి జీవితంలో.. ఒక రోజు ఫ్యామిలీ అంతా కలిసి బయటకు వెళ్దాం అని డిసైడ్ చేసుకుంటారు. కానీ, హీరోకు అనుకోకుండా ఒక ఇంపార్టెంట్ వర్క్ రావడంతో.. భార్యను పిల్లలను మాత్రమే బయటకు పంపించి.. అతను ఇంట్లోనే ఉండిపోతాడు. అయితే ఆ రాత్రి బాగా వర్షం పడుతుండడంతో. ఇద్దరు అమ్మాయిలు సడెన్ గా వారి కార్ ఆగిపోయిందని.. కాసేపు అక్కడే ఉండి వెళ్తాము అని అడిగితే. జాలి పడి హీరో వారికి ఆశ్రయం ఇస్తారు. కానీ ఆ ఇద్దరు అమ్మయిలు మాత్రం మెల్లగా హీరోను ట్రాప్ చేయడానికి ప్రయత్నిస్తూ.. అతనితో ఫ్లర్టింగ్ చేస్తారు. కానీ హీరో మాత్రం అసలు పట్టించుకోడు. అయినా సరే వారు మాత్రం హీరోను రకరకాలుగా వేధిస్తూనే ఉంటారు. ఆ తర్వాత ఏం జరిగింది ! హీరో వారి నుంచి తప్పించుకుంటాడా లేదా ! అసలు ఆ ఇద్దరు అమ్మాయిలు ఎవరు! ఎందుకు అలా చేస్తున్నారు ! హీరో వైఫ్ కి నిజం తెలిసాక ఎలా రియాక్ట్ అయింది ! ఇవన్నీ తెలియాలంటే ఈ సినిమాను చూడాల్సిందే. మరి ఈ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments