UP, Kanpur Car Hits Divider July 30th: కారులో నలుగురు పిల్లల ముందు శృo*గారం! యాక్సిడెంట్ కేసులో కొత్త కోణం!

కారులో నలుగురు పిల్లల ముందు శృo*గారం! యాక్సిడెంట్ కేసులో కొత్త కోణం!

UP, Kanpur Car Hits Divider On July 30th: ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. కదులుతున్న కారులో.. నలుగురు పిల్లల ముందు బరితెగించి శృంగారంలో పాల్గొన్నారు. కట్‌ చేస్తే..

UP, Kanpur Car Hits Divider On July 30th: ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. కదులుతున్న కారులో.. నలుగురు పిల్లల ముందు బరితెగించి శృంగారంలో పాల్గొన్నారు. కట్‌ చేస్తే..

సమాజంలో చోటు చేసుకునే కొన్ని సంఘటనలు చూస్తే.. అసలు మనం మనుషుల మధ్య బతుకుతున్నామా.. లేక అరణ్యంలో ఉన్నామా అర్థం కావడం లేదు. విచక్షణ జ్ఞానం లేని జంతువులు సైతం.. చాలా సందర్భాల్లో మనుషుల కన్నా గొప్పగా ప్రవర్తిస్తాయి. కానీ చదువుకుని.. ఆలోచించే నేర్పు ఉండి.. మంచి చెడు విచక్షణ తెలిసిన మనిషి మాత్రం.. అంతకంతకు దిగ జారిపోతున్నాడు. వ్యసనాలకు బానిసై మృగాళ్ల కన్నా నీచంగా వ్యవహరిస్తున్నాడు. ఇక నేటి కాలంలో కొందరు యువత ప్రవర్తించే తీరు చూస్తూ.. ఎలా స్పందించాలో అర్థం కాదు. మద్యం, మత్తు పదార్థాలకు అలవాటు పడి.. విశృంఖలంగా ప్రవర్తిస్తున్నారు. అతి జుగుప్సాకరమైన పనులకు పాల్పడుతున్నారు. తాజాగా ఈ కోవకు చెందిన దారుణం ఒకటి వెలుగు చూసింది. కారులోనే ఇద్దరు యువకులతో.. ఓ యువతి శృంగారం చేస్తుండగా.. అది కాస్త డివైడర్‌ను ఢీకొట్టింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఆ వివరాలు..

కారులో నలుగురు పిల్లలు ఉన్నారు. అయినా సరే వారి ముందే.. ఏమాత్రం సిగ్గు లేకుండా.. ఇద్దరు యువకులతో.. ఓ యువతి విచ్చలవిడిగా శృంగారంలో పాల్గొంది. కట్‌ చేస్తే.. అదుపు తప్పిన కారు డివైడర్‌ను ఢీకొట్టి ప్రమాదం చోటు చేసుకుంది. వారిని కాపడదామని వచ్చిన స్థానికులు.. కారు లోపల దృశ్యం చూసి అవక్కయ్యారు. లోపల యువతి, యువకులు నగ్నంగా కనిపించడంతో వారికి సీన్‌ అర్థం అయ్యింది. ఈ జుగుప్సాకరమైన సంఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకోగా.. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

ఉత్తరప్రదేశ్‌, కాన్పూర్‌లో కదులుతున్న కారులో.. ఓ యువతి ఇద్దరు యువకులతో శృంగారం చేస్తుండగా అదుపు తప్పిన కారు.. డివైడర్‌ను ఢీ కొట్టింది. ఇక్కడ మరో షాకింగ్‌ విషయం ఏంటంటే.. అదే కారులో మరో నలుగురు మైనర్లు ఉన్నారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు కారు వద్దకు పరిగెత్తుకు వచ్చి.. దానిలో ఉన్న వారిని కాపాడే ప్రయత్నం చేయాలని భావించారు. కారులోకి చూడగా.. దానిలో వారికి యువతి, యువకులు నగ్నంగా కనిపించడంతో మ్యాటర్‌ అర్థం అయ్యింది. ఇక కారులో ఉన్న మైనర్లలో ఒకరు బయటకు దిగి స్థానికులను అడ్డుకునే ప్రయత్నం చేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇక యువతీయువకులు మద్యం మత్తులో ఉండటంతో.. వారిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పతికి పంపారు. ఆ తర్వాత అదుపులోకి తీసుకున్నారు.

Show comments