OTT Movie Suggestions: బో*ల్డ్ అనే పదానికి అర్థం ఈ మూవీ.. OTTలో ఉంది.. ఒక్కరే చూసేయండి!

బో*ల్డ్ అనే పదానికి అర్థం ఈ మూవీ.. OTTలో ఉంది.. ఒక్కరే చూసేయండి!

OTT Suggestions- Best Romantic Movie: ఓటీటీలో చాలానే సినిమాలు ఉంటాయి. కానీ, కొన్ని సినిమాలను మాత్రం అస్సలు మిస్ కాకూడదు. అలాంటి కేటగిరీలోకి ఈ మూవీ కూడా వస్తుంది.

OTT Suggestions- Best Romantic Movie: ఓటీటీలో చాలానే సినిమాలు ఉంటాయి. కానీ, కొన్ని సినిమాలను మాత్రం అస్సలు మిస్ కాకూడదు. అలాంటి కేటగిరీలోకి ఈ మూవీ కూడా వస్తుంది.

ఓటీటీలో చాలానే బో*ల్డ్ సినిమాలు, మంచి స్టోరీ లైన్ ఉన్న సినిమాలు చూసుంటారు. కానీ, తెలుగులో వచ్చిన అచ్చ తెలుగు బో*ల్డ్ కంటెంట్ మూవీస్ చాలా తక్కువ చూసుంటారు. కానీ, ఇప్పుడు ఓటీటీలు వచ్చిన తర్వాత అన్ని రకాల సినిమాలు మీకు అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఈ రొమాంటిక్, బో*ల్డ్ అనే కేటగిరీలు కూడా వచ్చేశాయి. అయితే మీకు ఏ సినిమా చూడోలా ఒక పెద్ద ప్రశ్న ఉంటుంది. అరె ఏ సినిమా స్టార్ట్ చేస్తే ఎంత టైమ్ వేస్ట్ అవుతుందో అనే భయంతో ఉంటారు. కానీ, మీకు మేము ఇస్తున్న ఈ సజీషన్ మూవీ చూస్తే మాత్రం ఫుల్ ఖుషీ అయిపోతారు. మంచి టైమ్ పాస్ కూడా అవుతుంది.

ఓటీటీలో మీరు ఇప్పటికే చాలానే రొమాంటిక్ డ్రామాలు, థ్రిల్లర్స్ చూసుంటారు. కానీ, ఈ మూవీ మాత్రం కాస్త కొత్తగా.. ఇంకాస్త ఘాటుగా ఉంటుంది. ఇది A సర్టిఫికేట్ సినిమా అంటే పిల్లలతో కలిసి కాకుండా ఒంటరిగా చూస్తేనే బెటర్. ఇంక ఈ కాలం కుర్రాళ్లకు ఈ సినిమా ఇంకా బాగా నచ్చుతుంది. ఎందుకంటే ప్రస్తుతం ఎంతో మంది నిజమైన ప్రేమకంటే కూడా కోరికలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. అలాంటి వారికి మంచి మెసేజ్ ఇచ్చే మూవీ ఇది. అంటే లైఫ్ లో కేవలం కా*మం, కోరికలు, శృం*గారం మాత్రమే కాకుండా.. గోల్స్, ప్రేమ, జీవితం అనేవి ఉంటాయి అని చెప్పే సినిమా. అయితే కాస్త బో*ల్డ్ గానే చెప్పారు.

ఈ మూవీలో శ్రావణ్ రెడ్డి, రుహానీ శర్మా, సిమ్రాత్ కౌర్, రోషన్ రెడ్డి, అజయ్ కీలక పాత్రల్లో మెప్పించారు. ఈ మూవీని డైరెక్ట్ చేసింది మరెవరో కాదు.. ప్రముఖ నిర్మాత ఎంఎస్ రాజు. ఆయన చెప్పాలి అనుకున్న విషయాన్ని చాలా స్ట్రైట్ వేలో చెప్పేశారు. అందుకే కుర్రాళ్లకు ఈ మూవీ బాగా కనెక్ట్ అవుతుంది. అందులోనూ తెలుగు మూవీ కాబట్టి ఫీల్ ఎక్కడా మిస్ ఫైర్ అవ్వకుండా ఆఖరి వరకు క్యారీ చేయగలిగారు. అలాగే ఈ మూవీ కెమెరా వర్క్ కి కూడా మంచి మార్కులు పడ్డాయి. అలాగే కథ, డైలాగ్స్, సీన్స్ అన్నీ ఆలోచింపజేస్తాయి. అలాగే సునీల్ ఇచ్చే వాయిస్ ఓవర్ ఫన్నీగా ఉంటుంది. మొత్తానికి ఈ మూవీ మరేదో కాదు.. ఎంఎస్ రాజు దర్శకత్వం వహించిన డర్టీ హరి. ఇది ప్రముఖ తెలుగు వెబ్ సైట్ ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. 2020లోనే విడుదలైన ఈ మూవీని చాలా మంది లైట్ తీసుకున్నారు. కానీ, మంచి వెయిట్ ఉన్న మూవీ ఇది. ఇన్నాళ్లు మిస్ అయ్యామనే ఫీలింగ్ కూడా కలుగుతుంది. మరి.. ఇంకెందుకు ఆలస్యం ఆహాలో ఉంది చూసేయండి.

Show comments