Manyam District YSRCP Candidates List: పార్వతీపురం మన్యం జిల్లా YSRCP అభ్యర్థులు వీరే

Manyam District YSRCP Candidates List: పార్వతీపురం మన్యం జిల్లా YSRCP అభ్యర్థులు వీరే

Manyam District List of YSRCP/YCP Candidates Names Constituency Wise: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచే తమ అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. మరి అందులో పార్వతీపురం మన్యం జిల్లాలోని నియోజకవర్గాల్లో ఎవరెవరు ఉన్నారో ఇప్పుడు చూద్దాం..

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలోని 175 అసెంబ్లీ స్థానాలకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తమ అభ్యర్థులను ప్రకటించింది. ఇడుపులపాయలో వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద దివంగత  ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి సమాధి వద్ద నివాళులు అర్పించి.. పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆధ్వర్యంలో ధర్మాన ప్రసాద్‌ రావు, నందిగామ సురేష్‌ పేర్లను చదివి వినిపించారు. ఆ లిస్ట్‌లో పార్వతీపురం మన్యం జిల్లాలో ఏఏ అభ్యర్థులను బరిలోకి దింపిందో పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

మన్యం జిల్లా..

  • రాజం – డాక్టర్‌ తాలె రాజేష్‌ – ఎస్సీ(మాల)
  • బొబ్బిలి – వెంకట చినఅప్పలనాయుడు – బీసీ (కొప్పుల వెలమ)
  • చీపురుపల్లి – బొత్స సత్యనారాయణ – బీసీ(తూర్పు కాపు)
  • గజపతి నగరం – బొత్స అప్పల నర్సయ్య – బీసీ(తూర్పు కాపు)
  • నెల్లిమర్ల – బీ.అప్పల నాయుడు – బీసీ(తూర్పు కాపు)
  • విజయనగరం – కోలగట్ల వీరభద్ర స్వామి – ఓసీ(ఆర్యవైశ్య)
  • శృంగవరపుకోట – కాడుబండి శ్రీనివాస రావు – బీసీ(కొప్పుల వెలమ)
Show comments