ఆ కారణంతోనే నేను హిందీ సినిమాల్లో నటించడం లేదు.. ఆసక్తికర కామెంట్స్ చేసిన ఫహద్ ఫాజిల్

ఆ కారణంతోనే నేను హిందీ సినిమాల్లో నటించడం లేదు.. ఆసక్తికర కామెంట్స్ చేసిన ఫహద్ ఫాజిల్

మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాజిల్ ఇటీవలే ఆవేశం సినిమాతే ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. కాగా, ఆ సినిమా సూపర్ హిట్ గా నిలిచి మంచి విజయాన్ని అందుకుంది. ఇకపోతే ఫహద్ ఫాజిల్ ఇప్పటి వరకు మలయాళం, తెలుగు, తమిళ్ వంటి భాషాల్లో నటించారు కానీ హిందీలో మాత్రం ఇంతవరకు ఒక్క సినిమాలో కూడా నటించలేద. అయితే తాను హిందీలో నటించకపోవడానికి కారణం తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాజిల్.. ఈయన గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. పేరుకు మలయాళ నటుడు అయినా తెలుగులో కూడా ఈ హీరోకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కాగా, ఈయన మలయాళం తో పాటు.. తమిళ్, తెలగు వంటి భాషాల్లో నటించి విలక్షణ నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక టాలీవుడ్ లో అల్లు ఆర్జున్ పుష్ప సినిమాతో ఎంట్రీ ఇచ్చి తనదైన నటనతో అందర్నీ ఆకట్టుకున్నారు. కాగా, ఇటీవలే ఫహద్ ఫాజిల్ ఆవేశం సినిమాతే ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇకపోతే ఆ సినిమా సూపర్ హిట్ గా నిలిచి మంచి విజయాన్ని అందుకుంది. అయితే ఫహాద్ ఫాజిల్ ఇప్పటి వరకు మలయాళం, తెలుగు, తమిళ్ వంటి భాషాల్లో నటించారు కానీ హిందీలో మాత్రం ఇంతవరకు ఒక్క సినిమాలో కూడా నటించలేద. కాగా, ఇండస్ట్రీలో ఇప్పటి వరకు చాలామంది నటులు బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చారు కానీ, ఈ హీరో మాత్రం ఇంతవరకు బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వకపోవడం గమన్హారం. ఇక ఈ విషయం పై ఫహద్ ఫాజిల్ తాజాగా స్పందించి తాను హిందీలో నటించకపోవడానికి కారణం చెప్పుకొచ్చారు. ఆ వివరాళ్లోకి వెళ్తే..

స్టార్ హీరో ఫహద్ ఫాజిల్ మొదటి నుంచి మలయాళ సినిమాల్లో అలరిస్తున్న విషయం తెలిసిందే. ఇకపోతే తమిళ్ కూడా ఈయన ‘సూపర్ డీలక్స్’, ‘విక్రమ్’ వంటి చిత్రాల్లో నటించారు. అలాగే టాలీవుడ్ పుష్ప సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. కానీ ఇంతవరకు ఒక్కసారి కూడా హిందీ సినిమాలో నటించలేదు. అయితే ఈయనకు ఆఫర్లు వచ్చిన కూడా ఏ సినిమాలోను నటించలేదు. అయితే అందుకు కారణమేమిటో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఫాహిద్ ఫాజిల్ ఈ విషయం పై స్పందించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఫాహద్ ఫాజిల్ మాట్లాడుతూ.. గత ఐదారు సంవత్సరాల క్రితం..నాకు ఓ హిందీ చిత్రం కోసం కొందరు సంప్రదించారు. ఇక ఆ సినిమాకు నేను ఓకే కూడా చెప్పాను. కానీ, స్క్రిప్ట్‌ని మాత్రం ఫైనల్ చేయలేకపోయాను. ఇక ఆ తర్వాత దర్శకుడు మరొకరిని సంప్రదించారు. ఇక హిందీలో సీరియస్ గానీ, కరెక్ట్ అయిన కథేమీ నాకు దొరకలేదు అని ఫహద్ ఫాజిల్ అన్నారు.

అంతేకాకుండా.. నాకు హిందీ బాగా రాదు. కానీ, నేను హిందీ సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. కానీద ఎప్పుడొనేది మాత్రం తెలియదు అంటూ చెప్పుకొచ్చారు. ఇకపోతే నాకు కరణ్ జోహార్, విక్కీ కౌశల్ తో మంచి స్నేహం ఉంది.  అలాగే కరణ్ జోహార్ నా సినిమాలను కూడా చూస్తాడు. పైగా అందులో తనకు ఏ సినిమా నచ్చిందొ నాకు చెప్పూ ఉంటాడు. అంటూ  ఫహద్ ఫాజిల్ చెప్పుకొచ్చారు. మరి, హిందీ సినిమాల్లో ఫహిద్ ఫాజిల్ నటించకపోవడానికి కారణం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments