సీక్రెట్ గా హీరోయిన్ ను పెళ్లాడిన స్టార్ నటుడు? ఫొటో వైరల్..

సీక్రెట్ గా హీరోయిన్ ను పెళ్లాడిన స్టార్ నటుడు? ఫొటో వైరల్..

ప్రముఖ నటుడు ఓ స్టార్ హీరోయిన్ ను సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరు పెళ్లి పీటలపై కూర్చున్న ఫొటో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.

ప్రముఖ నటుడు ఓ స్టార్ హీరోయిన్ ను సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరు పెళ్లి పీటలపై కూర్చున్న ఫొటో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ ఫొటో హల్ చల్ గా మారింది. ప్రముఖ నటుడు ఓ స్టార్ హీరోయిన్ ను సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరు కలిసి పెళ్లి పీటలపై కూర్చున్న పిక్ ఒకటి నెట్టింట వైరల్ గా మారింది. దీంతో ఈ సెలబ్రిటీ జంటకు ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే ఇది నిజమైన వివాహం కాదని కొందరు అంటుంటే.. మరికొందరు ఏదైనా యాడ్ షూటింగ్ లో భాగంగా ఇది జరిగి ఉంటుందని మరికొందరు భావిస్తున్నారు.

దర్శన్.. తమిళంలో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. క్రికెట్ కథతో తెరకెక్కిన కనా అనే మూవీ లో కీలక పాత్ర పోషించి.. క్రేజ్ సంపాదించుకున్నాడు. ఆ తర్వాత వరుసగా తునివు(తెగింపు) అయలాన్ చిత్రాల్లోనూ నటించి మెప్పించాడు. ఇక దర్శన్ గురించి ప్రస్తుతం ఓ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. ఇగ్లూ హీరోయిన్ అంజు కురియన్ ను దర్శన్ సీక్రెట్ మ్యారేజ్ చేసుకున్నాడని వార్తలు వైరల్ గా మారాయి. వీరిద్దరు పెళ్లి పీటలపై కూర్చున్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీంతో వీరిద్దరు ఎవ్వరికీ తెలియకుండా మ్యారేజ్ చేసుకున్నారని అందరూ చెప్పుకొస్తున్నారు. ఇక ఈ కొత్త జంటకు విషెస్ కూడా చెబుతున్నారు.

ఇదిలా ఉండగా.. ఏదైనా యాడ్ లేదా సినిమా షూటింగ్ లో భాగంగా ఇలా కనిపించారని కొందరు చెప్పుకొస్తున్నారు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే? ఈ వెడ్డింగ్ రూమర్స్ పై ఇటు దర్శన్ గానీ, అటు అంజు గానీ ఎవ్వరూ ఇంత వరకు స్పందించలేదు. దీంతో అనుమానాలకు తావిస్తోంది. కాగా.. అను కురియన్ విషయానికి వస్తే.. నేరం అనే మూవీతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ.. తమిళ్, మలయాళ భాషల్లో పలు సినిమాలు చేసింది.

Show comments