OTTలోకి తెలుగు అడ‌ల్ట్ కామెడీ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే

OTTలోకి తెలుగు అడ‌ల్ట్ కామెడీ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే

యాశ్ పూరి, అపూర్వ రావ్ జంటగా ఇటివలే నటించిన తెలుగు చిత్రం హ్యీపీ ఎండింగ్. కాగా, రొమాటిక్ కామెడీ మూవీగా రూపొందించిన ఈ సినిమా ఫిబ్రవరి నెలలో విడుదలైన విషయం తెలిసిందే. అయితే థియేటర్లలో అలరించిన ఈ సినిమా మూడు నెలల తర్వాత తాజాగా ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ కు సిద్ధంగా ఉంది. ఇంతకి ఎక్కడంటే..

యాశ్ పూరి, అపూర్వ రావ్ జంటగా ఇటివలే నటించిన తెలుగు చిత్రం హ్యీపీ ఎండింగ్. కాగా, రొమాటిక్ కామెడీ మూవీగా రూపొందించిన ఈ సినిమా ఫిబ్రవరి నెలలో విడుదలైన విషయం తెలిసిందే. అయితే థియేటర్లలో అలరించిన ఈ సినిమా మూడు నెలల తర్వాత తాజాగా ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ కు సిద్ధంగా ఉంది. ఇంతకి ఎక్కడంటే..

యాశ్ పూరి, అపూర్వ రావ్ జంటగా ఇటివలే నటించిన తెలుగు చిత్రం ‘హ్యీపీ ఎండింగ్’. కాగా, రొమాటిక్ కామెడీ మూవీగా రూపొందించిన ఈ సినిమాను నూతన దర్శకుడు కౌశిక్ భీమిడి తెరకెక్కించారు. అయితే ఈ సినిమా ఫిబ్రవరి 2న థియేటర్లలో రిలీజైన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా ముందుగా టీజర్స్, ట్రైలర్స్ విడువదలవ్వగా.. అందులో అడల్ట్ కామెడీని ఎక్కువగా చూపించడంతో హ్యాపీ ఎండింగ్ సినిమా పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా యూత్ కు ఈ సినిమా పై ఎక్కువ ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేసింది. ఈ క్రమంలోనే థియేటర్లలో విడుదలైన ఈ సినిమా కాన్సెప్ట్ బాగున్నా, కామెడీ వర్కవుట్ కాకపోవడంతో.. ప్రేక్షకులను మెప్పించడంలో విఫలమైందనే చెప్పవచ్చు.ఈ నేపథ్యంలోనే హ్యాంప్ ఎండింగ్ సినిమా ఓటీటీలో వస్తుందనే టాక్ గట్టిగా వినిపించింది. కానీ, సినిమా విడుదలై మూడు నెలలు కావొస్తున్న ఇంతవరకు ఓటీటీలో రిలీజ్ అవ్వలేదు. ఈ క్రమంలోనే తాజాగా ఈ మూవీ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో అలరించడానికి సిద్ధమైంది. ఇంతకి ఎక్కడంటే..

ఇటీవలే య‌శ్ పూరి, అపూర్వ రావ్ జంట‌గా న‌టించిన తెలుగు కామెడీ మూవీ ‘హ్యాపీ ఎండింగ్’. అయితే ఈ సినిమాను దర్శకుడు కౌశిక్ భీమిడి తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఇక భారీ అంచనాల నడుమ ఫ్రిబవరి 2న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులని మెప్పించ లేకపోయింది. ఈ క్రమంలోనే ఈ మూవీ విడుదలైన మూడు నెలల తర్వాత ఓటీటీలో విడుదల అవ్వడానికి సిద్ధమైంది. కాగా, హ్యాపీ ఎండింగ్ మూవీని ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ఆహా హక్కులను కొనుగోలు చేసుకుంది. ఈ నేపథ్యంలోనే మే 3 నుంచి ఆహా ఓటీటీలో హ్యాపీ ఎండింగ్ మూవీ స్ట్రీమింగ్ కాబోతోంది. అయితే ఈ మూవీ రిలీజ్ డేట్ ను నేరుగా ఆహా ఓటీటీ సంస్థనే మూవీ పోస్ట‌ర్‌ను సోష‌ల్ మీడియాలో షేర్ మరి ప్ర‌క‌టించింది.ఇక ఈ మూవీలో యాశ్ పూరి, అపూర్వ రావ్ తో పాటు హ్యాపీ ఎండింగ్ మూవీలో అజ‌య్ ఘోష్‌, ఝాన్సీ, అనితా చౌద‌రి కీల‌క పాత్ర‌లు పోషించారు. అయితే ఈ సినినమాను హమ్స్ టెక్ ఫిలింస్, సిల్లీ మాంక్స్ స్టూడియోస్ ప‌తాకాల‌పై యోగేష్ కుమార్, సంజయ్ రెడ్డి, అనిల్ పల్లాల నిర్మాతగా వహించారు. కాగా, రవి నిడమర్తి మ్యూజిక్ అందించాడు.

ఇక హ్యాపీ ఎండింగ్ కథ విషయానికొస్తే.. ఈ సినిమాలో హీరో హర్ష్ ఒక మేకప్ ఆర్టిస్ట్. అయితే ఓ రోజు బోల్డ్ మూవీ చూడ‌టానికి సీక్రెట్‌గా థియేట‌ర్‌కు వ‌చ్చిన ర‌ధేశ్వ‌ర్ స్వామిజీకి (అజ‌య్ ఘోష్‌) కు (య‌శ్ పూరి) కార‌ణంగా అవ‌మానం జ‌రుగుతుంది. ఈ కారణంతోనే హ‌ర్ష్‌పై కోపంతో అత‌డు ఏ అమ్మాయిని త‌ల‌చుకున్నా ఆమె చ‌నిపోవాల‌ని ఆ స్వామిజీ శాపం పెడతాడు. ఇక ఆ శాపం కార‌ణంగా హ‌ర్ష్ ఎలాంటి క‌ష్టాలు ఎదుర్కొన్నాడు? అత‌డి జీవితంలోకి అవ‌ని (అపూర్వ రావ్‌) ఎలా వ‌చ్చింది? అవ‌నిని ప్రేమించిన హ‌ర్ష్ ఆమెను ప్రాణాల‌తో ఎలా కాపాడుకున్నాడు అన్న‌దే హ్యాపీ ఎండింగ్ మూవీ క‌థ‌. అయితే ఈ స్టోరి అంత తెలుసుకోవాలంటే.. వెంటనే ఈ మూవీని ఆహాలో చూసేయండి. మరి, హ్యాపీ ఎండింగ్ మూవీ ఓటీటీలో రిలీజ్ కావడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments