గ్రామీణ ప్రాంతాల వారికి గుడ్ న్యూస్! ఇకపై హై స్పీడ్ ఇంటర్ నెట్ తక్కువ ధరకే!

గ్రామీణ ప్రాంతాల వారికి గుడ్ న్యూస్! ఇకపై హై స్పీడ్ ఇంటర్ నెట్ తక్కువ ధరకే!

ప్రస్తుత కాలంలో అందరూ హై స్పీడ్ నెట్ ను కావాలని కోరుకుంటున్నారు. ముఖ్యంగా ఫోన్లతో పాటు టీవీల్లో , ఓటీటీల్లో, యూ ట్యూబ్ లను ఎక్కువగా వినియోగిస్తున్న వారి ఇంటికి కచ్చితంగా ఫైబర్ కనెక్షన్ అనేది తప్పనిసరిగా ఉండాలి. ఈ క్రమంలోనే ప్రజల అవసరాలపై ఫోకస్ పెట్టిన ఓ ప్రముఖ దిగ్గజ సంస్థ తాజాగా అత్యధిక వేగం కలిగిన హై స్పీడ్ ఇంటర్ నెట్ సిస్టమ్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

ప్రస్తుత కాలంలో అందరూ హై స్పీడ్ నెట్ ను కావాలని కోరుకుంటున్నారు. ముఖ్యంగా ఫోన్లతో పాటు టీవీల్లో , ఓటీటీల్లో, యూ ట్యూబ్ లను ఎక్కువగా వినియోగిస్తున్న వారి ఇంటికి కచ్చితంగా ఫైబర్ కనెక్షన్ అనేది తప్పనిసరిగా ఉండాలి. ఈ క్రమంలోనే ప్రజల అవసరాలపై ఫోకస్ పెట్టిన ఓ ప్రముఖ దిగ్గజ సంస్థ తాజాగా అత్యధిక వేగం కలిగిన హై స్పీడ్ ఇంటర్ నెట్ సిస్టమ్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

ప్రస్తుత కాలంలో అందరూ హై స్పీడ్ నెట్ ను కావాలని కోరుకుంటున్నారు. ముఖ్యంగా ఫోన్లతో పాటు టీవీల్లో , ఓటీటీల్లో, యూ ట్యూబ్ లను ఎక్కువగా వినియోగిస్తున్న వారి ఇంటికి కచ్చితంగా ఫైబర్ కనెక్షన్ అనేది తప్పనిసరిగా ఉండాలి. ఇక అందుకు తగ్గట్టుగానే కస్టమర్లను ఆకర్షించేందుకు టెలికాం కంపెనీలు వివిధ రకాల ప్లాన్లను తీసుకొస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆయా కంపెనీల ఆఫర్లకు కస్టమర్ల్ కూడా ఎక్కువగా ఎట్రాక్ట్ అవుతున్నారు. ఒకరకంగా చెప్పాలంటే.. ఇప్పుడు ఏ విధంగా చెప్పుకున్న హై స్పీట్ ఇంటర్ నెట్ అనేది ప్రతిచోట ఎంతో అవసరం. మరి, ప్రజల అవసరాల పై ఫోకస్ పెట్టిన ఓ ప్రముఖ దిగ్గజ సంస్థ తాజాగా అత్యధిక వేగం కలిగిన హై స్పీడ్ ఇంటర్ నెట్ సిస్టమ్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆ వివరాళ్లోకి వెళ్తే..

ఇప్పుడు ఎక్కడ చూసిన హై స్పీడ్ ఇంటర్ నెట్ అనేది ఎంతో అవసరం. అందుకోసమే రకరకాల సంస్థలు వినియోగదారుల అభిరుచుల మేరకు రకరకాల ఆఫర్లను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రజల అవసరాలపై ఫోకస్ పెట్టిన ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్నా.. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్(బీఎస్ఎన్ఎల్) అత్యధిక వేగం కలిగిన హై స్పీడ్ ఇంటర్ నెట్ సిస్టమ్ తీసుకొచ్చింది. కాగా, ఇది దేశ వ్యాప్తంగా సెకను 1000 మెగాబిట్ల వేగాన్ని అందించే ఈ ఫైబర్ నెట్ టెక్నాలజీని వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

తాజాగా బీఎస్ఎన్ఎల్ తీసుకొచ్చిన ఈ హై స్పీడ్ ఇంటర్నెట్ సిస్టమ్  అనేది గ్రామీణ ప్రాంతాల వారికి చాలా ఉపాయోగకరంగా ఉంటుంది. పైగా ఇటీవల కాలంలో బీఎస్ఎన్ఎల్ ఈ పురోగతిని వారి సర్వీస్ ఆఫర్‌లలో గణనీయమైన మెరుగుదలగా పరిగణిస్తుంది. అంతేకాకుండా మునపటి ఫైబర్ ఇంటర్నెట్ కనెక్షన్‌లను అధిగమించి, గరిష్టంగా 300 ఎంబీపీఎస్ వేగాన్ని అందిస్తోంది. ఇక కంపెనీ వ్యూహాత్మకంగా.. 30 లక్షల కి.మీ ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ విస్తృతమైన నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసింది. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా 60,000 ఎక్స్ఛేంజీలను నిర్వహిస్తోంది. ఇది హై-స్పీడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీకి విస్తృత అవకాశాన్ని అందిస్తుంది..

అయితే బీఎస్ఎన్ఎల్ తీసుకొచ్చిన ఈ హై స్పీడ్ ఇంటర్నెట్ సిస్టమ్ అనేది ప్రజలకు వేగవంతమైన ఇంటర్నెట్  అందిచడంలో ఎంతగానో ఉపాయోగపడుతుంది. ఇక దీని ప్లాన్ వివరాలు విషయానికొస్తే.. 500ఎంబీపీఎస్, 1000ఎంబీపీఎస్(1జీబీపీఎస్) వేగంతో కూడిన ప్లాన్లను అందిస్తోంది. కాగా, వీటి ధరలు నెలకు రూ. 2,799, రూ. 4,799 ఉంటాయి. ఇక గ్రామీణ ప్రాంతాల్లోని పారిశ్రామిక సంస్థలకు ఇది ప్రయోజకరంగా ఉంటుంది. నెట్‌వర్క్ గేట్‌వేలు ఫైబర్ నెట్‌వర్క్‌ల ద్వారా ఇంటర్నెట్‌ని స్వీకరించడానికి, ట్రాఫిక్‌ను పెంచడానికి బీఎస్ఎన్ఎల్ టెలికాం జిల్లాలకు అనుసంధానించబడిన సరిహద్దు నెట్‌వర్క్ గేట్‌వేలను (బీఎన్జీలు) బలోపేతం చేయడం వల్ల వేగం పెరిగిందని చెబుతున్నారు.  అలాగే దీనిని మరింతగా అభివృద్ధి చేసే దిశగా బీఎస్ఎన్ఎల్ అడుగులు వేస్తోంది. మరి, బీఎస్ఎన్ఎల్ సంస్థ  హై స్పీడ్ ఇంటర్ నెట్ సిస్టమ్ ను అందుబాటులోకి తీసుకురావడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments