మహానేత వైఎస్సార్‌కు సీఎం జగన్‌ ఘన నివాళి, ఫోటోలు

మహానేత వైఎస్సార్‌కు సీఎం జగన్‌ ఘన నివాళి, ఫోటోలు

సీఎం జ‌గ‌న్ తోపాటు ఆయన కుటుంబసభ్యులు వైఎస్‌ విజయమ్మ, వైఎస్‌ భారతి, వైఎస్‌ షర్మిల వైఎస్సార్‌కు నివాళులర్పించారు. కుటుంబసభ్యులతో కలిసి వైఎస్‌ జగన్‌ ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు.

సీఎం జ‌గ‌న్ తోపాటు ఆయన కుటుంబసభ్యులు వైఎస్‌ విజయమ్మ, వైఎస్‌ భారతి, వైఎస్‌ షర్మిల వైఎస్సార్‌కు నివాళులర్పించారు. కుటుంబసభ్యులతో కలిసి వైఎస్‌ జగన్‌ ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు.

దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి 13 వ వర్థంతికి, ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ఘాట్ వద్ద‌, ఆయన తనయుడు, సీఎం వైఎస్ జ‌గ‌న్ ఘ‌నంగా నివాళులర్పించారు. సీఎం జ‌గ‌న్ తోపాటు ఆయన కుటుంబసభ్యులు వైఎస్‌ విజయమ్మ, వైఎస్‌ భారతి, వైఎస్‌ షర్మిల వైఎస్సార్‌కు నివాళులర్పించారు. కుటుంబసభ్యులతో కలిసి వైఎస్‌ జగన్‌ ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు.

Show comments