విమానంలో తన్నుకున్న ప్రయాణికులు! డబ్బున్నోళ్ల కష్టాలు ఇలానే ఉంటాయి!

విమానంలో తన్నుకున్న ప్రయాణికులు! డబ్బున్నోళ్ల కష్టాలు ఇలానే ఉంటాయి!

ఈ మధ్యకాలంలో  విమానంలోని కూడా  ప్రయాణికులు సీట్ల కోసం ఒకరికొకరు కొట్టుకోవడం కామన్ అయిపోయింది. అయితే ఈ ఘర్షణులు అనేవి ఎర్రబస్సు కన్నా ఘెరంగా జరుగుతుంటం గమన్హారం. ఈ క్రమంలోనే తాజాగా  మరొసారి విమానంలో కొందరు ప్రయాణికులు సీట్ల కోసం ఘోరంగా కొట్టుకున్నారు.

ఈ మధ్యకాలంలో  విమానంలోని కూడా  ప్రయాణికులు సీట్ల కోసం ఒకరికొకరు కొట్టుకోవడం కామన్ అయిపోయింది. అయితే ఈ ఘర్షణులు అనేవి ఎర్రబస్సు కన్నా ఘెరంగా జరుగుతుంటం గమన్హారం. ఈ క్రమంలోనే తాజాగా  మరొసారి విమానంలో కొందరు ప్రయాణికులు సీట్ల కోసం ఘోరంగా కొట్టుకున్నారు.

సాధారణంగా ఎక్కడైనా బస్సులు,రైలు , ఆటోల్లో ప్రయాణించేటప్పుడు.. సీట్ల కోసం తోటి ప్రయాణికులతో గొడవపడటం, ఒకరినొకరు తన్నుకోవడం వంటి ఘటనలు చూస్తుంటాం. ఇక మరి కొందరు అయితే ఏకంగా కిటీకీ సీటు కోసం జుట్లు పట్టుకొని కొట్టుకునే సందర్భాలు కూడా ఉన్నాయి. ఇలా తరుచు ఎక్కడో ఓ చోట చాలామంది ప్రయాణికులు తోటి ప్రయాణికులతో ఘర్షణ పడటం చూస్తూ, వింటూ ఉంటాం. కానీ, విమానంలో అలాంటి ఘటనలు జరగవని అందరూ అనుకుంటారు. కానీ, ఈ మధ్యకాలంలో విమానంలో కూడా సీటు కోసం తోటి ప్రయాణికులతో భీభత్సంగా ఘర్షణ పడుతున్నారు. అయితే తాజాగామరోమారు సీటు కోసం ఇద్దరు వ్యక్తులు ఎర్రబస్సు కన్నా ఘెరంగా విమానంలో కొట్టుకున్నారు. ఆ వివరాళ్లోకి వెళ్తే..

ఈ మధ్యకాలంలో  విమానంలోని కూడా  ప్రయాణికులు సీట్ల కోసం ఒకరికొకరు కొట్టుకోవడం కామన్ అయిపోయింది. అయితే ఈ ఘర్షణులు అనేవి ఎర్రబస్సు కన్నా ఘెరంగా జరుగుతుంటం గమన్హారం. ఈ క్రమంలోనే తాజాగా  మరొసారి విమానంలో కొందరు ప్రయాణికులను తీవ్రంగా కొట్టారు.  అయితే ఈ ఘటన తైవాన్ నుంచి కాలిఫోర్నియా వెళ్తున్న ‘ఈవా ఎయిర్’ విమానంలో చోటుచేసుకుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  అయితే ఈ ఘటనలో ఓ వ్యక్తి విమానంలో పక్కన కూర్చొని ఉన్న వ్యక్తికి దగ్గు రావడంతో.. లేచి మరో సీటులో కూర్చున్నాడు. కాగా, కొంతసేపటికి ఓ వ్యక్తి వచ్చి, ఇది తన సీటు అని, అక్కడ నుంచి లేవాలని చెప్పాడు. దీంతో ఇద్దరూ పరస్పరం దాడికి ప్రయత్నించారు.  ఇక ఆ ఫ్లైట్ అటెండెంట్లు వారి గొడవను ఆపేందుకు శాయశక్తులా చాలా ప్రయత్నించారు.

అయితే విమానంలో ఇంత పెద్ద గొడవ జరగడంతో మిగతా ప్రయాణికులు భయపడ్డారు. ఇక ఒక ప్రయాణీకుడు ఈ గొడవకు సంబంధించిన వీడియోను X లో పోస్ట్ చేశాడు. అయితే అందులో అతని చెప్పిన దాని ప్రకారం.. ఇద్దరు ప్రయాణీకులు ఖాళీగా ఉన్న సీటు గురించి గొడవ పడ్డారని తెలిపారు. కానీ, ఇకపై ఇలాంటి ప్రయాణికులను విమానంలోకి అనుమతించవద్దని నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. కాగా, ఇలాంటి సంఘటనల వల్ల ఇతర ప్రయాణీకులకు ప్రమాదకరంగా మారుతున్నాయని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి, విమానంలో ఖాళీ సీటు కోసం ఇద్దరు ప్రయాణికుల కొట్టుకున్న ఈ ఘటన పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

Show comments