Shruti Anand Father Passes away: ప్రముఖ నటి ఇంట తీవ్ర విషాదం..!

ప్రముఖ నటి ఇంట తీవ్ర విషాదం..!

Shruti Anand Father Passes away: ప్రముఖ నటి ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది.. ఆమె తండ్రి మరణ వార్త సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తెలియజేసింది.

Shruti Anand Father Passes away: ప్రముఖ నటి ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది.. ఆమె తండ్రి మరణ వార్త సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తెలియజేసింది.

ఈ మధ్య కాలంలో సినీ ఇండస్ట్రీలో వరుస మరణాలు ఆందోనళ కలిగిస్తున్నాయి. తమ అభిమాన నటులు కన్నుమూయడంతో కుటుంబ సభ్యులే కాదు.. వారిని ఎంతగానో అభిమానించే వారు కూడా తీవ్ర దుఖఃంలో మునిగిపోతున్నారు. అనారోగ్యం, రోడ్డు ప్రమాదాలు, వయోభారం, కెరీర్ సరిగా లేక ఆర్థిక ఇబ్బందుల వల్ల మనస్థాపానికి గురై ఆత్మహత్యలకు పాల్పపడటం చూస్తూనే ఉన్నాం. సెలబ్రెటీల కుటుంబ సభ్యులు కన్నుమూయడం తీవ్ర విషాదాన్ని నింపుతుంది. ప్రముఖ నటి ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది.. ఆమె తండ్రి కన్నుమూసిన విషయం హృదయాన్ని కదిలించేలా పోస్ట్ చేసింది. వివరాల్లోకి వెళితే..

బాలీవుడ్ లో ఎంతో పాపులారిటీ సంపాదించిన సీరియల్స్ లో ఒకటి ‘మెహందీ వాలా ఘర్‌’. ఈ ఫ్యామిలీ డ్రామా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇందులో నటీనటులు కూడా బాగా పాపులర్ అయ్యారు. తాజాగా మెహందీ వాలా ఘర్‌ మౌళి పాత్రతో అందరి హృదయాలను గెల్చుకుంది. శ్రుతి ఆనంద్ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఫిబ్రవరి 13 న తండ్రి కన్నుమూసిన విషయం సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. ‘నా తండ్రి తన స్వర్గ నివాసానికి వెళ్లారు.. మా జీవితంతో అత్యంత బాధాకరమైన సమయం ఇది. ఈ సమయంలో నాకు అండగా నిలిచిన వారికి నా ధన్యవాదాలు, ఆయన ఎప్పటికీ మాతోనే ఉంటారు, మా తండ్రి గురించి ప్రార్థించిన వారికి నా కృతజ్ఞతలు.. శాంతి ఓం శాతి’ అంటూ ఇన్ స్ట్రా పేజీలో రాసుకొచ్చింది.

Show comments