బెడ్ పై.. మసక చీకట్లో మత్తెక్కిస్తున్న ఫరియా అబ్దుల్లా! వీడియో వైరల్..

బెడ్ పై.. మసక చీకట్లో మత్తెక్కిస్తున్న ఫరియా అబ్దుల్లా! వీడియో వైరల్..

  • Author Soma Sekhar Published - 03:33 PM, Sat - 1 July 23
  • Author Soma Sekhar Published - 03:33 PM, Sat - 1 July 23
బెడ్ పై.. మసక చీకట్లో మత్తెక్కిస్తున్న ఫరియా అబ్దుల్లా! వీడియో వైరల్..

సినిమా ఇండస్ట్రీలో పేరు రావాలంటే.. ఎంతో కష్టపడాలి. కానీ అదృష్టం కొద్ది కొంత మంది నటీ, నటులకు తమ తొలి సినిమాతోనే ఫుల్ క్రేజ్ వస్తుంది. అలా తన ఫస్ట్ మూవీతోనే యూత్ ని ఆకట్టుకున్న బ్యూటీ చిట్టి.. అదేనండి మన ఫరియా అబ్దుల్లా. జాతిరత్నాలు సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ పొడుగు కాళ్ల సుందరి అభిమానుల మనసు దోచుకుంది. ఇక సోషల్ మీడియాలో తెగ యాక్టీవ్ గా ఉంటూ.. తన హాట్ హాట్ అందాలతో కుర్రాళ్లకు నిద్రను దూరం చేస్తోంది. ఎప్పటికప్పుడు తన బోల్డ్ అండ్ రొమాంటిక్ ఫొటోలను తన ఇన్ స్టాలో షేర్ చేస్తూ.. కుర్రాళ్ల గుండెల్లో సెగలు పుట్టిస్తోంది. తాజాగా మరో వీడియోను వదిలింది ఈ బ్యూటీ. మసక చీకట్లో బెడ్ రూమ్ లో హొయలు పోతూ.. విరహవేదనకు గురవుతున్న వీడియో అది.

ఫరియా అబ్దుల్లా.. జాతిరత్నాలు అనే ఒకే ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది ఈ ముద్దుగుమ్మ. దాంతో ఈ అమ్మడుకి ఆఫర్లు క్యూ కడతాయని భావించారు అంతా. కానీ అందరు అనుకున్నట్లుగా ఈ పొడుగు కాళ్ల సుందరికి అవకాశాలు రాలేదు. దానికి కారణం ఆమె పొడుగే. అయితే అడపాదడపా అప్పుడప్పుడు సినిమాల్లో మెరుస్తూనే ఉంది చిట్టి. ఇక సోషల్ మీడియా ద్వారా అభిమానులకు ఎప్పుడూ దగ్గరగానే ఉంటుంది.

ఈ క్రమంలోనే తన లేటెస్ట్, హాట్ ఫొటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. మగాళ్లకు మత్తెక్కిస్తుంటుంది ఫరియా. తాజాగా మరో హాట్ వీడియోతో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. బెడ్ రూమ్ లో మసక చీకట్లో.. బెడ్ పై అటూ ఇటూ దొర్లుతూ విరహవేదనకు గురవుతోంది. తన ఎద అందాలతో పాటుగా.. పిచ్చెక్కించే థైస్ తో మెస్మరైజ్ చేస్తోంది. ఈ వేడి వెలుతురు, పిల్లో మాట్లాడుకుంటుంటే.. నేను ఫీల్ అవుతున్నాను. అంటూ తనలో ఉన్న కోరికను నర్మగర్భంగా చెప్పింది ఫరియా. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

Show comments