Thick Brush Stroke

వాటర్ చెస్ట్‌నట్ ఫ్రూట్‌ తింటే కలిగే ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు

వాటర్ చెస్ట్‌నట్ ఫ్రూట్.. ఈ ఫ్రూట్ గురించి చాలామంది వినకపోవచ్చు. దీనినే సింఘాడ  అని కూడా పిలుస్తారు.

ఈ సింఘాడ పండును తినడం వలన ఆరోగ్యానికి చాలా మంచిదని, దీనిలో అనేక ప్రయోజనాలు ఉన్నాయని నిపుణలు చెబుతున్నారు.

ఈ ఫ్రూట్ లో విటమిన్- సి, ఎ, మాంగనీస్, కాల్షియం,ఫైబర్, పొటాషియం, విటమిన్ బి6, సి, కాపర్, జింక్, విటమిన్ బి,  వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి.

ఈ పండు తింటే  హైబీపీ , గుండె జబ్బులతో బాధపడుతున్న వారికి ఎంతగానో మేలు చేస్తోంది. 

ఈ ఫ్రూట్ లో తక్కువ కేలరీలు, కొవ్వు కలిగి ఉంటాయి. కనుక బరువు తగ్గాలని అనుకునే వారు ఆహారంలో దీనిని చేర్చుకుంటే ఈజీగా బరువు తగ్గుతారు.

ఈ ఫ్రూట్ లో తక్కువ కేలరీలు, కొవ్వు కలిగి ఉంటాయి. కనుక బరువు తగ్గాలని అనుకునే వారు ఆహారంలో దీనిని చేర్చుకుంటే ఈజీగా బరువు తగ్గుతారు.

ఎముకలు, దంతాలు బలంగా ఉంచడంలో ఈ ఫ్రూట్ ఎంతగానో మేలు చేస్తోంది.

డీహైడ్రేషన్ తో బాధపడుతున్న వారు వాటర్ చెస్ట్‌నట్ ఫ్రూట్ తింటే ఆ సమస్య నుంచి బయటపడవచ్చు.

ఇక వాటర్ చెస్ట్‌నట్ ఫ్రూట్ లో  ఉండే లారిక్ యాసిడ్ వల్ల జుట్టుకు బలం చేకూరుతుంది.

వీటితో పాటు ఈ వాటర్ చెస్ట్‌నట్ ఫ్రూట్ అనేది చర్మకు రక్షణగా కాంతివంతంగా ఉంచడంలో సహాయపడుతుంది.

గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం