Thick Brush Stroke
వాటర్ చెస్ట్నట్ ఫ్రూట్ తింటే కలిగే ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు
వాటర్ చెస్ట్నట్ ఫ్రూట్.. ఈ ఫ్రూట్ గురించి చాలామంది వినకపోవచ్చు. దీనినే సింఘాడ అని కూడా పిలుస్తారు.
ఈ సింఘాడ పండును తినడం వలన ఆరోగ్యానికి చాలా మంచిదని, దీనిలో అనేక ప్రయోజనాలు ఉన్నాయని నిపుణలు చెబుతున్నారు.
ఈ ఫ్రూట్ లో విటమిన్- సి, ఎ, మాంగనీస్, కాల్షియం,ఫైబర్, పొటాషియం, విటమిన్ బి6, సి, కాపర్, జింక్, విటమిన్ బి, వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి.
ఈ పండు తింటే హైబీపీ , గుండె జబ్బులతో బాధపడుతున్న వారికి ఎంతగానో మేలు చేస్తోంది.
ఈ ఫ్రూట్ లో తక్కువ కేలరీలు, కొవ్వు కలిగి ఉంటాయి. కనుక బరువు తగ్గాలని అనుకునే వారు ఆహారంలో దీనిని చేర్చుకుంటే ఈజీగా బరువు తగ్గుతారు.
ఈ ఫ్రూట్ లో తక్కువ కేలరీలు, కొవ్వు కలిగి ఉంటాయి. కనుక బరువు తగ్గాలని అనుకునే వారు ఆహారంలో దీనిని చేర్చుకుంటే ఈజీగా బరువు తగ్గుతారు.
ఎముకలు, దంతాలు బలంగా ఉంచడంలో ఈ ఫ్రూట్ ఎంతగానో మేలు చేస్తోంది.
డీహైడ్రేషన్ తో బాధపడుతున్న వారు వాటర్ చెస్ట్నట్ ఫ్రూట్ తింటే ఆ సమస్య నుంచి బయటపడవచ్చు.
ఇక వాటర్ చెస్ట్నట్ ఫ్రూట్ లో ఉండే లారిక్ యాసిడ్ వల్ల జుట్టుకు బలం చేకూరుతుంది.
వీటితో పాటు ఈ వాటర్ చెస్ట్నట్ ఫ్రూట్ అనేది చర్మకు రక్షణగా కాంతివంతంగా ఉంచడంలో సహాయపడుతుంది.
గమనిక :
ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం