నోరూరించే ఈతపండ్లతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు.

Thick Brush Stroke

వేసవిలో  మామిడి కాయతో పాటు ఈత పల్లు కూడా మార్కెట్ లో కనబడుతుంటాయి.

Thick Brush Stroke

ఈ ఈత పల్లులో టేస్ట్ మాత్రమే కాకుండా.. అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలిగివున్నాయి.

Thick Brush Stroke

ఈత పండ్ల‌లో ప్రోటీన్స్‌, విట‌మిన్స్‌, మిన‌ర‌ల్స్‌, ఎంజైమ్స్, ఫైబ‌ర్, యాంటీ ఆక్సిడెంట్స్ వంటి అనేక పోష‌కాలు పుష్కలంగా ఉంటాయి.

Thick Brush Stroke

ఈత పల్లు తినడంవల్ల  అల్జీమర్స్ సమస్య  తగ్గుముఖం పడుతుంది.

Thick Brush Stroke

ఈత పల్లులో క్యాల్షియం పుష్కలంగా వుంటుంది. కనుక వీటిని తినేవారికి ఎముక ధృడంగా ఉంటాయి. 

Thick Brush Stroke

ఈత పండ్లను ఉదయం వేళల్లో తింటే జీర్ణశక్తి పెరిగి, మలబద్దకం వంటి సమస్యలు తొలగిపోతాయి.

Thick Brush Stroke

ఈత పల్లులో ఐరన్ పుష్కలంగా లభిస్తుంది కనుక వీటిని తినడం వలన హీమోగ్లోబిన్ పుష్కలంగా లభిస్తుంది.

Thick Brush Stroke

ఈత పల్లు రక్తహీనత సమస్యలను తగ్గిస్తుంది.

Thick Brush Stroke

వేసవిలో శరీర వేడిని తగ్గించడమే కాకుండా, రోగ నిరోధక శక్తిని బలోపేతం  చేయడంలో.. ఈత పల్లు ఎంతగానో ఉపాయోగపడతాయి.

Thick Brush Stroke

ఈత పండ్లను తినడం వలన మెద‌డు చురుగ్గా, వేగంగా ప‌ని చేయడంతో పాటు.. మతిమరుపు సమస్యను కూడా తగ్గిస్తుంది.

Thick Brush Stroke