రోజు చికెన్‌ తింటున్నారా.. నివేదికలో షాకింగ్‌ విషయాలు

iDreampost.Com

ఒకప్పుడు నాన్‌వెజ్‌ వండాలంటే పండగో, ఇంటికి చుట్టం రావడమో జరగాలి.

iDreampost.Com

మరి ఇప్పుడో.. ముప్పుటలా ముక్కలు తింటున్నాం.

iDreampost.Com

ఇక ఆదివారం అయితే నాన్‌వెజ్‌ కచ్చితంగా ఉండాల్సిందే.

iDreampost.Com

ఇక నేటి కాలంలో చాలా మందికి ముక్క లేకపోతే ముద్ద దిగదు.

iDreampost.Com

మటన్‌ ఖరీదు ఎక్కువ.. దాంతో కొందరు ప్రతి రోజు చికెన్‌ తింటుంటారు.

iDreampost.Com

మరి ఇలా రోజు చికెన్‌ తినడం ఆరోగ్యానికి మంచిదేనా అంటే..

iDreampost.Com

కాదని తెలుపుతున్నాయి తాజా నివేదికలు.

iDreampost.Com

Ohio  స్టేట్ యూనివర్శిటీలోని స్కూల్ ఆఫ్ హెల్త్ అండ్ రిహాబిలిటేషన్ సైన్సెస్ మెడికల్ డైటెటిక్స్ ఈ విషయాన్ని చెప్పుకొచ్చింది.

iDreampost.Com

ప్రతిరోజూ చికెన్‌ తినే కన్నా వారానికి 1, 2 సార్లు తినాలని..

iDreampost.Com

అది కూడా 100 గ్రా వరకైతే ఓకే అంటున్నారు నిపుణులు.

iDreampost.Com

చికెన్ ఎక్కువ తింటే మధుమేహం, రక్తనాలాల్లో కొవ్వు పేరుకుపోవడం వంటి సమస్యలు రావొచ్చట.

iDreampost.Com

చికెన్‌ నుంచి ప్రొటీన్‌ లభిస్తుంది. ఇది శరీరానికి ఎంతో అవసరం.

iDreampost.Com

అలా అని చికెన్‌ నుంచి ప్రొటీన్‌ వస్తుందని చెప్పి అతిగా తినకూడదంటున్నారు.

iDreampost.Com

అలానే యూరిక్‌ యాసిడ్‌ సమస్యలతో బాధపడేవారు చికెన్‌కు దూరంగా ఉండాలంటున్నారు.

iDreampost.Com

చికెన్‌ గౌట్‌ నొప్పిని పెంచుతుంది కనుక.. 100 గ్రా లోపే తీసుకోవాలంటున్నారు.

iDreampost.Com

iDreampost.Com

గమనిక :  ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం