Tooltip

బరువు తగ్గడానికి వేల ఖర్చు అవసరం లేదు.. ఈ ఒక్కటి చాలు!

Tooltip

మన భారతీయులకు ఇంగువ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

Tooltip

అసాఫెటిడా, హింగ్  అనే పేర్లతో కూడా ఇంగువాను పిలుస్తారు.

Tooltip

ఇంగువాలో  ఆయుర్వేద గుణాలు పుష్కలంగా ఉన్నాయని ఆరోగ్య నిపుణలు చెబుతున్నారు.

Tooltip

ఇంగువ నీరు తాగడం వల్ల త్వరగా మనం బరువు తగ్గొచ్చు.

Tooltip

ఇంగువలో ఫైబర్, కార్బోహైడ్రేట్, ప్రొటీన్, ఐరన్, కాల్షియం మొదలైనవి పుష్కలంగా ఉన్నాయి. 

Tooltip

గ్యాస్, ఉబ్బరం వంటి కడుపు రుగ్మతల నివారణలో ఇంగువా ఉపయోగపడుతుంది. 

Tooltip

ఇంగువాతో కడుపు పూత, కడుపులో నులి పురుగుల సమస్యలను నివారించ వచ్చు. 

Tooltip

ఇంగువా ద్వారా కోరింత దగ్గు, ఊపిరితిత్తుల వాపు నుంచి ఉపశమనం లభిస్తుంది.

Tooltip

దగ్గు వంటి శ్వాసకోశ సమస్యల నుంచి ఇంగువా ఉపశమనం అందిస్తుంది.

Tooltip

ఒత్తిడి ,ఆందోళన, డిప్రెషన్‌తో బాధపడే వారికి ఇంగువ మంచి మందు.

Tooltip

నపుంసకత్వ సమస్యలలో బాధపడుతున్న పురుషులకు ఇంగువ సాయ పడుతుంది.

Tooltip

స్త్రీ,పురుషుల్లో లైంగిక వాంఛను గణనీయంగా పెంచుతుంది

Tooltip

ఇంగువాలోని యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు కేన్సర్‌ కణాలతో పోరాడుతాయి.

Tooltip

 మెదడులోని రక్త నాళాలలో ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గించడంలో సహాయ పడుతుంది.

గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం