బరువు తగ్గేందుకు లక్షలు ఖర్చు అవసరం లేదు.. ఈ రోటీలు చాలు!

నేటికాలంలో చాలా మంది అధికబరువుతో బాధపడుతున్నారు.

ఈక్రమంలో బరువు తగ్గేందుకు అనే రకాల డైట్స్ ను ఫాలో అవుతుంటారు.

కొన్ని రకలా రోటీల కారణంగా ఆరోగ్యంతో పాటు  బరువును అదుపులో పెట్టుకోవచ్చు.

మరి.. ఆరోగ్యాన్ని కాపాడే ఆ రోటీలు ఏమిటో ఇప్పుడు చూద్దాం...

బేసన్ రోటీ అధిక బరువు తగ్గడంలో సాయ పడుతుంది.

బేసన్ రోటీలు మాములు చపాతీ రోటీల కంటే బరువు ఎక్కువ గా ఉంటాయి.

Arrow

ఇక రాగి రోటీ కూడా ఆరోగ్యాన్ని కాపాడటంలో ఎంతో సాయ పడుతుంది.

Arrow

మక్కీకి రోటీ చలికాలం ఎక్కువగా ఆహారంలో తీసుకుంటారు.

Arrow

బజ్రా రోటీలో ఉండే  మెగ్నీషియం, జింక్, ఐరన్, కాల్షియం మనకు శక్తిని ఇస్తాయి.

Arrow

కుట్టురోటీ కాల్షియం కంటెంట్ ఎక్కువగా ఉండి..బరువును నియంత్రించడంలో సాయపడుతుంది.

Arrow

ఇక అధిక బరువు సమస్యలు ఉంటే.. వైద్యలును సంప్రదించడం ఉత్తమం

Arrow

గమనిక :  ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం

Arrow