Medium Brush Stroke

రూ.5 లవంగంతో  సన్నగా మారొచ్చు!  డాక్టర్స్ కి కూడా తెలియదు!

Thick Brush Stroke

లవంగం.. ఇది సర్వ సాధారణంగా ప్రతి ఒక్కరి కిచెన్  లో ఉంటుంది.

Thick Brush Stroke

వంటలలో సువాసనలు వెదజల్లుతూ.. ఆహార పదార్దాలకు మంచి రుచిని అందిస్తాయి లవంగాలు.

Thick Brush Stroke

ఇవి కేవలం వంటలలో ముఖ్య పాత్ర పోషించడమే కాకుండా.. ఆరోగ్యానికి మేలు చేయడంలోను ముందుంటాయి.

Thick Brush Stroke

ఈ లవంగాలతో ఊబకాయానికి చెక్ పెట్టేయొచ్చు.

Thick Brush Stroke

శరీరంలో అనేక చోట్ల అదనపు కొవ్వు పేరుకుపోవడం వలన ఈ ఊబకాయ సమస్యలు సంభవిస్తాయి.

Thick Brush Stroke

వీలైనంత త్వరగా దీనిని నయం చేసుకోకపోతే.. ఇది  మధుమేహం, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్  సమస్యలకు దారి తీస్తుంది.

Thick Brush Stroke

వీటిని నివారించడానికి లవంగాలు ఎంతో ఉపయోగపడుతుంది.

Thick Brush Stroke

లవంగాలను ఒక గ్లాస్ నీటిలో వేసి రాత్రంతా అలా ఉంచి.. ఉదయాన్ని  త్రాగాలి .

Thick Brush Stroke

ఇలా చేయడం వల్ల శరీరంలో మెటబాలిజం పెరిగి  కేలరీలు వేగంగా కరిగిపోతాయి.

Thick Brush Stroke

లవంగాలను వేడి నీటిలో 5-10 నిమిషాలు ఉడకబెట్టడం ద్వారా లవంగం టీ రెడీ అయిపోతుంది.

Thick Brush Stroke

ఇలా చేయడం ద్వారా జీర్ణక్రియ మెరుగుపడి ఆకలిని అణిచివేస్తుంది.

Thick Brush Stroke

అలాగే మీకు ఇష్టమైన వంటకానికి చిటికెడు లవంగాల పొడిని జోడించండి.

Thick Brush Stroke

ఇలా చేయడం ద్వారా ఎక్కువసేపు కడుపు నిండుగా ఉండి.. అతిగా తినడాన్ని నివారించవచ్చు.

Thick Brush Stroke

కాబట్టి త్వరగా బరువు తగ్గాలంటే.. లవంగాన్ని మీ దినచర్యలో భాగంగా చేసుకుంటే చాలు.

Thick Brush Stroke

గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం