Thick Brush Stroke

వామ్మో.. జంక్ ఫుడ్ తింటే ఇన్ని నష్టాలు ఉన్నాయా?

Off-white Banner

జంగ్ ఫుడ్ రుచికి ఒక్కసారి అలవాటైతే మానేయడం చాలా కష్టం.

Off-white Banner

నిత్యం జంగ్ ఫుడ్ తినడం వల్ల ఆరోగ్యానికి హాని అని నిపుణులు చెబుతున్నారు.

Off-white Banner

జంగ్ ఫుడ్ లో ఎక్కువగా కేలరీలు ఉబకాయానికి దారి తీస్తాయి

Off-white Banner

జంగ్ ఫుడ్ లో ఉండే కొవ్వు గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతాయి

Off-white Banner

జంగ్ ఫుడ్ ఎక్కువగా తినడం వల్ల డిప్రేషన్, ఒత్తిడి మానసిక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

Off-white Banner

రోడ్ సైడ్ అమ్మేవాళ్లు వాడే నూనె, ఆహార పదార్థల వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.

Off-white Banner

ఇందులో కొన్ని రసాయనాలు క్యాన్సర్ కి కారణాలు కావొచ్చు.

Off-white Banner

జంగ్ ఫుడ్ లో పీచు, విటమిన్లు, ఖనిజాలు చాలా తక్కువ ఉంటాయి.. ఇది జీర్ణ వ్యవస్థపై ప్రభావం చూపే అవకాశం ఉంది.

Off-white Banner

ఫాస్ట్ ఫుడ్ లో కార్పోహైడ్రేట్స్ ఎక్కువ మోతాదులో ఉంటాయి.. ఇది బ్లడ్ షుగర్ లెవెల్స్ ని పెంచుతాయి.

Off-white Banner

ఫాస్ట్ ఫుడ్ ఎక్కువగా తింటే.. టైప్ 2 డయాబెటీస్ వ్యాధికి గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంది.

Off-white Banner

ఫాస్ట్ ఫుడ్ పళ్ల ఎనామిల్ను దెబ్బ తీస్తుంది. క్యావిటీ వచ్చే అవకాశం ఉంది.

Off-white Banner

జంగ్ ఫుడ్ లో ఉండో సోడియం మెదడుపై ప్రభావం చూపించి.. తలనొప్పి వచ్చే అవకాశం ఉంది.

Off-white Banner

గమనిక: ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం