క్యారెట్ తినడం, జ్యూస్ తాగడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసా?

క్యారెట్ వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. రోజుకు రెండు క్యారెట్స్ టింటే అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవొచ్చు

“”

క్యారెట్ లోని సోడియం రక్తపోటును నియంత్రిస్తుంది. రోజూ క్యారెట్ తింట్ బీజీ కంట్రోల్ లో ఉంటుంది

“”

క్యారెట్ లోని ఫాల్కరినల్ అనే యాంటీ ఆక్సిడెంట్ క్యాన్సర్ కణాలపై పోరాడుతుంది. 

“”

క్యారెట్ లో ఉండే ఫోలిక్ యాసిడ్, పిరిడాక్సిన్, థయామిన్ వంటి విటమిన్లు జీవక్రయను క్రమంగా ఉంచుతాయి.

“”

క్యారెట్ తినడం వల్ల కాలేయంలోని కొవ్వు పెరగకుండా చూస్తుంది

“”

క్యారెట్ జ్యూస్ తాగితే లివర్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, కోలాన్ క్యాన్సర్ కి చెక్ పెడుతుంది.

“”

విటమిన్ ఏ లోపం వల్ల జుట్టు ఊడిపోతుంది. క్యారెట్ తింటే ఆ ఇబ్బందుల నుంచి రక్షణ కల్పిస్తుంది.

“”

ఇందులో ఉండే విటమిన్- ఎ వల్ల కంటి చూపు మెరుగవుతుంది.

“”

క్యారెట్ లో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఫైబర్ లు పుష్కలంగా ఉన్నాయి.

“”

దంతాలు, చిగుళ్లకు క్యారెట్ ఎంతో మేలు చేస్తుంది.

“”

క్యారెట్ అన్ని సీజన్లలో దోరుకుతుంది.. ఇది ఎన్నో రకాలుగా వాడుకోవచ్చు

“”

మలబద్దకం, అసిడిటీ, పొట్ట బాగంలో గ్యాస్, అల్సర్ల నుంచి దూరం చేస్తుంది.

“”

ఇందులో ఫైబర్ ఉండటం వల్ల అజీర్తికి చెక్ పెడుతుంది.

“”

Carrot

Carrot

Carrot