అబార్షన్ తర్వాత  ఆరోగ్యంగా కోలుకోవాలంటే.. ఈ ఆహార నియమాలు పాటించాలి.

iDreampost.Com

సృష్టిలో ప్రతిఒక్క స్త్రీకి మాతృత్వం అనేది ఒక అందమైన వరం.

iDreampost.Com

కానీ నేటి కాలంలో చాలామంది యువతులు సహజంగా,బలవంతంగా (అబార్షన్) గర్భస్రావంకు గురవుతున్నారు.

iDreampost.Com

దీని వాళ్ల అధిక రక్తస్రావం జరిగి శరీరం కూడా చాలా బలహీనంగా మారిపోతుంది.

iDreampost.Com

ముఖ్యంగా గర్భస్రావం అయిన స్త్రీలలో ఐరన్ లోపం ఎక్కువగా ఏర్పడుతుంది.

iDreampost.Com

ఆ సమయంలో ఆరోగ్యంగా కోలుకోవడానికి సహకరించే మందులను వైద్యులు ఇస్తారు.

iDreampost.Com

ఈ మందులతో పాటు గర్భస్రావంకు గురైన మహిళలు ప్రొటిన్ ఫుడ్ తీసుకోవాలని వైద్యులు సూచిస్తారు.

iDreampost.Com

మరీ, గర్భస్రావంకు గురైన మహిళలు మందులతో పాటు ఎలాంటి ఆహారం తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

iDreampost.Com

గర్భస్రావంకు గురైన మహిళలు ప్రతిరోజు ఐరన్, విటమిన్ సి అధికంగా ఉండే ఆహారంను తీసుకోవాలి.

iDreampost.Com

ఆహారం శరీరంలో ఎర్ర రక్త కణాల మొత్తాన్ని పెంచుతుంది.

iDreampost.Com

దీంతో పాటు ఖర్జూరం, బాదం, పాలకూర, దుంపలు, క్యారెట్లు, సిట్రస్ పండ్లు, యాపిల్స్, అక్రోట్లను ఎక్కువగా తినాలి.

iDreampost.Com

అలాగే ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి.

iDreampost.Com

వీటి వల్ల డిప్రెషన్ నుంచి తొందరగా బయటపడేందుకు సహాయపడుతుంది.

iDreampost.Com

ఇక కాల్షియం అధికంగా ఉండే ఆహారాన్ని కూడా ఎక్కువగా తీసుకోవాలి.

iDreampost.Com

వాటిలో పాలు, డ్రై ఫ్రూట్స్,టోఫు,కూరగాయలు ఎక్కువగా తినాలి.

iDreampost.Com

అలాగే బ్రౌన్ రైస్, ఓట్స్, క్వినోవా వంటి ఆహారాలను తీసుకోవాలి.

iDreampost.Com

అంతేకాకుండా గర్భస్రావంకు గురైన మహిళలు తప్పనిసరిగా చికెన్, చేపలను ఆహారంలో చేర్చుకోవాలి.

iDreampost.Com

iDreampost.Com

గమనిక :  ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం