Tooltip

రూ.20 రుపాయాల బీరకాయతో.. లక్షలు పెట్టినా రాని ఆరోగ్యాన్ని పొందండి!

Medium Brush Stroke

బీరకాయతో చేసే కర్రీని చాలా మంది ఎంతో ఇష్టంగా తింటే.. కొంతమంది మాత్రం ఇష్టపడరు.

Medium Brush Stroke

చాలా మంది దీన్ని ఒక కూరగాయ మాత్రమే చూస్తారు. కానీ, ఇందులో చాలా ఔషధ గుణాలు కూడా ఉన్నాయి.

Medium Brush Stroke

బీరకాయలో ఎక్కువ శాతం నీరు ఉంటుంది. ఎండాకాలంలో ఇది తినడం చాలా మంచింది.

Medium Brush Stroke

బీరకాయ క్రమం తప్పకుండా తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

Medium Brush Stroke

బీరకాయలో పోషకాలు మెండుగా ఉంటాయి.

Medium Brush Stroke

విటమిన్‌-సీ, విటమిన్‌-ఏ, విటమిన్‌-కే ఉంటాయి.

Medium Brush Stroke

వాటితో పాటు ఫోలేట్‌, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం కూడా ఉంటాయి.

Medium Brush Stroke

ఇవన్నీ మన శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

Medium Brush Stroke

బీరకాయలో నీరు, ఫైబర్‌ అధికంగా ఉంటుంది. ఇది ఆకలిని తగ్గిస్తుంది.

Medium Brush Stroke

బరువు తగ్గాలనుకునే వారికి బీరకాయ ఒక వరం

Medium Brush Stroke

బీరకాయలో ఉండే అధిక ఫైబర్‌ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

Medium Brush Stroke

గ్యాస్‌, అజీర్తి సమస్యలను దూరం చేస్తుంది.

Medium Brush Stroke

ఇందులో ఉండే పొటాషియం గుండెకు ఎంతో మంచింది. రక్తపోటు నియంత్రిస్తుంది.

Medium Brush Stroke

బీరకాయలో పేగులను శుభ్రంగా, ఆరోగ్యంగా ఉంచడంలో కూడా సహాయపడుతుంది.

Medium Brush Stroke

గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం