Tooltip

రోజుకు 4  ఖర్జూరం పండ్లతో.. మగవారు ఆ శక్తి పెంచుకోవచ్చు!

Tooltip

ఖర్జూరం పండు చూడగానే నోరూరిపోతుంది. కమ్మని తేనెలా ఉంటుంది.

Tooltip

ఇందులో కాల్షియం, పోటాషియం, మెగ్నీషియం, ఫైబర్ ఎన్నో పోషక గుణాలు ఉన్నాయి.

Tooltip

ఖర్జూరం పండు తో ఎన్నో వ్యాధులకు చెక్ పెట్టవొచ్చు.

Tooltip

ఇందులో ఉన్న ఫైబర్ కారణంగా జీర్ణక్రియ సంబంధిత సమస్యలు దూరమవుతాయి.

Tooltip

ప్రతిరోజూ నాలుగు ఖర్జూరం పండ్లను పాలలో ఉడికించి తింటే లైంగిక శక్తి తో పాటు స్పెర్మ్ కౌంట్ కూడా పెరుగుతుంది.

Tooltip

ఖర్జూర పండు తినడం వల్ల శృంగారం సామార్థ్యం బాగా పెరుగుతుంది.

Tooltip

ఖర్జూరపండులో ఎక్కువగా పీచు పదార్ధం ఉంటుంది.. ఇది జీర్ణశక్తికి మంచింది.

Tooltip

మూత్ర పిండాలలో రాళ్లు కరగడానికి ఖర్జూర పండు తరుచూ తింటే మంచింది

Tooltip

ఖర్జూర పండు తినడం వల్ల మూత్ర సంబంధింత ఇబ్బందులను తొలగిస్తుంది.

Tooltip

బాలింతలు ఖర్జూర పండు తినడం వల్ల బాగా పాలు పడతాయని నిపుణులు అంటున్నారు.

Tooltip

ఖర్జూర పండు తినడం వల్ల ఎముకల్లో పటుత్వం బలంగా ఉంటుంది.

Tooltip

ఖర్జూర పండు తింటే చర్మం యవ్వనంగా, ఎంతో ఆరోగ్యంగా కనిపించేలా చేస్తుంది.

గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం