రూ.100తో ఇంట్లో అందరికీ ఆరోగ్యం! ఇది తింటే డాక్టర్ అవసరం లేదు!

ఈరోజుల్లో ఐశ్వర్యం సంపాదించుకోవడం కన్నా.. ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కష్టం  అవుతుంది

ఎన్ని డైట్స్ ఫాలో అవుతున్నా.. ఏవో సమస్యలు వస్తూనే ఉన్నాయి

ఇక ఇప్పుడు బయట దొరికే  ఆహరం గురించి ఎంత తక్కువ  మాట్లాడుకుంటే అంత మంచిది

ఈ సమస్యలతోనే సంపాదన అంతా ఆస్పత్రిలో ఖర్చు చేయాల్సి వస్తుంది

ఈ సమస్యల నుండి బయట పడాలంటే.. అన్నీ విటమిన్స్  పుష్కలంగా  లభించే ఫుడ్  తీసుకోవాలి

ఇలాంటి ఫుడ్ అంటే.. ముందుగా  గుర్తుకి వచ్చేది మొక్కజొన్న.

ఆహారంలో మొక్కజొన్న తీసుకుంటే .. అనారోగ్యం మన ఇంటి  కాంపౌండ్ లోకి కూడా కాలు  పెట్టలేదు

క్యాలరీలు అధికంగా  ఉండే మొక్కజొన్న శరీరానికి ఎంతో మేలు చేస్తుంది

విటమిన్లు, యాంటీ యాక్సిడెంట్లు, ఖనిజాలు, రసాయనాలు ఇవన్నీ సమపాలల్లో కలిసి ఉండే ఒకే ఒక్క ఆహార పదార్ధం మొక్కజొన్న మాత్రమే

రోజుకి 100 గ్రాముల మొక్కజొన్న గింజలు తిన్నా చాలు. శరీరానికి కావాల్సిన 40 శాతం పోషకాలు లభిస్తాయి

ఫెలురిక్‌ యాసిడ్‌ అనే యాంటీ–ఆక్సిడెంట్‌ మొక్కజొన్నలో ఉంది. దీనికి  క్యాన్సర్లను నివారించే సామర్థ్యం ఉంది.

ఫ్లేవనాయిడ్స్‌ అనే రసాయనం మన శరీరంలో ఉంటుంది. ఇది ఉంటేనే సంతోషంగా ఉంటాము. దీన్ని ఉత్పత్తి చేసేది కూడా మొక్కజొన్న మాత్రమే

ఇన్ని లాభాలు ఉన్న మొక్కజొన్న ఖరీదు తక్కువ. రూ.100కి కొంటె ఇంట్లో అందరూ తినొచ్చు. ఆస్పత్రికి గుడ్ బై చెప్పొచ్చు

గమనిక :  ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం