చలికాలం చర్మం పొడిబారకుండా..  చిట్కాలు

ఆహారంలో మార్పులు చేసుకోవాలి.

గోరు వెచ్చని నూనెతో మసాజ్‌ చేసుకోండి.

హెర్బల్‌ సబ్బులు, క్లెన్సర్లు వాడండి.

ఆయుర్వేద నూనెలతో మాయిశ్చరైజ్ చేయండి.

శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవాలి.

యోగా, ధ్యానం ప్రాక్టీస్ చేయాలి.

శరీరాన్ని తేమగా ఉంచుకోవాలి.

సరిపడా నిద్ర పోవాలి.

చల్లగాలిలో తిరగకుండా ఉండాలి.

బాగా వేడి నీటితో స్నానం వద్దు.

పడుకునే ముందు మాయిశ్చరైజర్ వాడాలి.