శీతాకాలంలో ఇది తింటే.. ఔషధంలా పనిచేస్తుంది!

శీతాకాలంలో చిన్ని పిల్లల నుంచి వృద్దుల వరకు రక రకాల వ్యాధులు వస్తుంటాయి.

శీతాకాలంలో ఎక్కువగా ముక్కు కారడం, గొంతు నొప్పి, దగ్గు, తుమ్ములు, జ్వరం లాంటి సమస్యలతో బాధపడుతుంటారు.

సాధారణంగా శీతాకాలం మితగా సీజన్లకు భిన్నంగా ఉంటుంది.

ఈ సీజన్ లో దోమల ద్వారా డెంగ్యూ, టైఫాయిడ్ జ్వరాలు వ్యాపించే ఛాన్స్ ఎక్కుగా ఉంది.

ఏ వ్యాధులైనా సరే రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిపై ఎక్కువ దాడి చేస్తుంటాయి.

సీజనల్ వ్యాధుల భారి నుంచి రక్షించుకోవడానికి మంచి ఇమ్యూనిటీ అవసరం.

బొప్పాయి పండ్లు, జ్యూస్ ద్వారా మంచి ఇమ్యూనిటీ పెరుగుతుందని ఆయుర్వేదిక్ వైద్య నిపుణులు అంటున్నారు

చలికాలంలో బొప్పాయి పండు, కాయ తినడం వల్ల బాడీని వెచ్చగా ఉంచుతుంది.

డెంగ్యూ పెషెంట్లకు ఇది దివ్యమైన ఔషదంగా పని చేస్తుంది.  

లివర్ లోని హానికరమైన యాసిడ్ రిలీజ్ చేయడంలో బొప్పాయి కంట్రోల్ చేస్తుంది.

కడుపు నొప్పి, అసిడిటీ, ఉబ్బరం, జీర్ణ సమస్యల నుంచి త్వరాగా ఉపశమనం కలిగిస్తుంది.

బొప్పాయిలో విటమిన్ ఏ, సీ ఉండటం వల్ల పోషక పదార్ధాలు బాగా అందుతాయి

బొప్పాయి పండ్లు మాత్రమే కాదు.. ఆకులను జ్యూస్ చేసుకొని తాగితే..  ప్లేట్ రేట్స్ పెరుగుతాయని ఆయుర్వేదిక నిపుణులు చెబుతున్నారు.

ఈ పండు తినడం ద్వారా చిగుళ్లు, దంతాలు, రక్త వృద్ది... రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.