Tooltip

శొంఠిని నెలకి ఒక్కసారైనా ఎందుకు తీసుకోమంటారో తెలుసా?

Tooltip

ఈ భూమి మీద సర్వరోగ నివారిణి అంటే ముందుగా గుర్తుకి వచ్చేది శొంఠి.

Tooltip

అజీర్తి, ఆకలి మందగించడం, గ్యాస్ వంటి సమస్యలకి శొంఠి కొన్ని గంటల్లోనే పరిష్కారం చూపిస్తుంది.

Tooltip

వ్యాధినిరోధక శక్తిని పెంచడానికి శొంఠి ఉపయోగపడుతుంది

Tooltip

కిడ్నీ సమస్యలు ఉంటే శొంఠి కచ్చితంగా తీసుకోవాలి. ఇది కిడ్నీలపై భారాన్ని తగ్గిస్తుంది

Tooltip

పురుషుల్లో వీర్య వృద్ధి సమస్య ఉంటే.. ముందుగా చేయాల్సింది శొంఠి పాలల్లో కలుపుకుని తాగడమే

Tooltip

లంగ్స్ క్లీనింగ్ కి కూడా శొంఠి బాగా పని చేస్తుంది

Tooltip

గ్యాస్ వల్ల  గుండెలో నొప్పి అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి సమయంలో  శొంఠిపొడిని  తేనెతో కలిపి తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది

Tooltip

మేకపాలల్లో శొంఠి పొడిని కలిపి తీసుకుంటే విష జ్వరాలు తగ్గుతాయని పెద్ద వాళ్ళ నమ్మకం

Tooltip

తలనొప్పి వచ్చేవారు శొంఠిని తడిగా నూరి రాసుకుంటే నొప్పి తగ్గే ఛాన్స్ ఉంటుంది

Tooltip

ఇక తిప్పతీగ, శొంఠి కాంబినేషన్ అనేక మంచి ఫలితాలు ఇస్తుంది.

Tooltip

శొంఠి పొడిని తిప్పతీగ  రసంతో కలిపి తీసుకుంటే కొన్ని దీర్ఘ కాలిక సమస్య నుండి బయట పడవచ్చు

Tooltip

 శొంఠి 50గ్రా, పాతబెల్లం 100గ్రా కలిపి.. ఆ రసాన్ని రోజుకి ఒకసారి సేవించడం మంచిది

Tooltip

ఎక్కిళ్ళు ఎక్కువగా వచ్చే వాళ్ళు..  పావుచెంచా శొంఠి తింటే వెంటనే తగ్గిపోతాయి.

Tooltip

పక్షవాతం ఉన్నవారు రోజు శొంఠి తీసుకుంటే నరాల్లో సత్తువ వచ్చి పక్షవాతం తగ్గుముఖం పడుతుంది.