శాపంగా టీ 20 వరల్డ్ కప్ నిర్వహణ! ఒక్కరూ గెలవడం లేదు

మాములుగా వరల్డ్ కప్ మ్యాచ్ ల నిర్వహణ రావడం.. ప్రతి దేశానికి అదృష్టం

డబ్బుతో పాటు.. మంచి పేరు కూడా వస్తుంది

కానీ.., టీ 20 వరల్డ్ కప్ నిర్వహణ మాత్రం అన్నీ దేశాలకి శాపంగా మారింది

ఏ దేశం అయితే.. టీ 20 వరల్డ్ కప్ మ్యాచులకి వేదిక అవుతుందో.. ఆ దేశం ఇప్పటి వరకు కప్ కొట్టలేదు

మొదటి వరల్డ్ కప్ నుండి ఆ లెక్కలు ఒక్కసారి చూస్తే.. మీకే ఈ విషయం అర్ధం అవుతుంది

సౌత్ ఆఫ్రికా

సూపర్ 8 in 2007

ఇంగ్లండ్

సూపర్ 8 in 2009

వెస్ట్ ఇండీస్

సూపర్ 8 in 2010

శ్రీలంక

RUNNERS  UP

బంగ్లాదేశ్

సూపర్ 10

భరత్

సెమీఫైనలిస్ట్

వెస్ట్ ఇండీస్ & USA 

సూపర్ 8