ధనవంతులు చెక్కరకు బదులు తేనే ఎందుకు వాడతారు! పేదోళ్ళకి తెలియని ఆరోగ్య రహస్యం!
Tooltip
ఏదేమైనా కరోనా దెబ్బ జనాలకు గట్టిగానే తగిలిగింది. దీని తర్వాత అందరూ తమ ఆరోగ్యాలపై దృష్టి పెడుతున్నారు.
Tooltip
అన్నిటికంటే ఎక్కువగా అందరూ చేస్తున్న పని.. తేనె వినియోగించడం.
Tooltip
చాలా మంది ఉదయం లేచిన వెంటనే గోరు వెచ్చని నీటిలో తేనెను కలుపుకుని తాగుతూ ఉంటారు.
Tooltip
తేనెలో యాంటీ ఆక్సిడెంట్లు, అమినో ఆసిడ్లు, ఖనిజాలు, విటమిన్లు వంటివి అధికంగా లభిస్తాయి.
Tooltip
దానిలో ఉండే ఫ్రక్టోజ్ కారణంగా తేనే రుచి.. పంచదార కంటే తీయగా ఉంటుంది.
Tooltip
చెక్కరతో పోలిస్తే తేనేలో తక్కువ కేలరీలు ఉంటాయి.
Tooltip
షుగర్ వ్యాధి గ్రస్తులకు కూడా తేనె ఎంతో మేలు చేస్తుంది.
Tooltip
తేనెను సరైన మోతాదులో తీసుకోవడం వలన అందరికి మేలు చేస్తుంది.
Tooltip
అలా పెట్టడం ద్వారా ఆహరం విషపూరితమయ్యే ఛాన్స్ ఉందట.
Tooltip
అలాగే తేనెను యాంటీసెప్టిక్‌గా ఎప్పటినుంచో ఉపయోగిస్తారు.
Tooltip
తేనెలో గ్లూకోజ్, ఫ్రక్టోజ్ కలిసి ఉండడమే ఈ గాయాలను నయం చేయడానికి తోడ్పడుతోంది.
Tooltip
కాబట్టి చెక్కరకంటే కూడా తేనెను ఉపయోగించడం ఆరోగ్యానికి ఎంతో మంచిది.
Tooltip
గమనిక :
ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం