లేవగానే తల తిరుగుతుందా.. అయితే మీరు ఆ సమస్యతో బాధపడుతున్నట్లే

కొందరికి పొద్దున లేవగానే తల తిరుగుతుంది.

“”

ఎక్కువ సేపు నిల్చున్నా కళ్లు తిరుగుతాయి.

“”

ఊరికే  నీరసంగా అనిపిస్తుంటుంది..

“”

మీలో ఈ లక్షణాలుంటే..  రక్తహీనత సమస్యతో బాధపడుతున్నట్లే.

“”

శరీరంలో ఐరన్‌ స్థాయిలు తగ్గితే.. రక్తహీనతకు దారితీస్తాయి. 

“”

హిమోగ్లోబిన్, మయోగ్లోబిన్‌ ప్రోటీన్స్‌ తయారీకి ఐరన్‌ చాలా అవసరం.

“”

హిమోగ్లోబిన్‌ శరీరంలో ఆక్సిజన్‌ను రవాణా చేస్తుంది.

“”

ఐరన్‌ స్థాయిలు తగ్గితే.. నిలబడినా, పడుకుని లేచిన తర్వాత మైకంగా ఉంటుంది.

“”

ఐరన్‌ లోపం ఉంటే పెదవులు పగలడం, పొడిబారడం జరుగుతుంది.

“”

ఐరన్‌ స్థాయిలు తక్కువగా ఉంటే.. హృదయ స్పందనకు అటంకం ఏర్పడుతుంది.

“”

గుండె దడ, గుండెల్లో మంటకు దారితీస్తుంది.

“”

ఐరన్ లోపం కారణంగా.. చర్మం, కళ్లు పాలిపోతాయి.  

“”

ఇనుము లోపం రక్త నాళాలను బలహీనపరిచి అవి చీలిపోయేలా చేస్తుంది.

“”

దీని వల్ల సులభంగా గాయాలు అవుతాయి.

“”

చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తిలో ఐరన్‌ కీలక పాత్ర పోషిస్తుంది.

“”

ఐరన్‌ లోపం రోగనిరోధకశక్తి బలహీన పడి వల్ల తరచూ జబ్బుల బారినపడతారు.

“”

ఆలోచనల సామర్థ్యం, జ్ఞాపకశక్తి కూడా తగ్గిపోవచ్చు. 

“”

అలసట, బలహీనత, జుట్టు రాలడం వంటి సమస్యలు కూడా తలెత్తుతాయి.

“”