వర్షా కాలంలో శృం*గార కోరికలు ఎందుకు ఎక్కువ అవుతాయంటే?

వర్షకాలంలో బెడ్రూంలో దంపతుల శృం*గార చేస్తే కామోద్రేకాన్ని పెంచే హార్మోన్స్ పూర్తిస్థాయిలో రిలీజ్ అవుతాయని నిపుణులు చెబుతున్నారు.

Arrow

వర్షాకాలం మొదలైంది.. ఎండకాలంలో ఉక్కపోతతో విసిగిపోయినవారు చల్లని వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు

Arrow

బయట చల్లటి వాతావరణానికి ఇంట్లో భాగస్వామితో వెచ్చదనాన్ని కోరుకుంటారు పురుషులు.

Arrow

సాధారణంగా వర్షాకాలంలో శృం*గార కోరికలు పెరుగుతాయని అంటుంటారు.

Arrow

వర్షాకాలంలో ప్రతి ఒక్కరూ తమ భాగస్వామితో శృం*గారాన్ని అనుభవించాలని తపిస్తుంటారు. ఎక్కువ సమయం ఒకిరతో ఒకరు ఉండాలని భావిస్తుంటారు.

Arrow

వర్షాకాలంలో చల్లదనం దంపతులను మరింత దగ్గర చేసి వారిలో కోరికలను రేకెత్తిస్తుంటాయి.

Arrow

సె*క్స్ పట్ల ఆసక్తి కోల్పోయిన వారు సైతం వర్షాకాలంలో మంచి మూడ్ లోకి వస్తుంటారు.

Arrow

చల్లటి వాతావరణంలో దంపతుల శరీరాల్లో పుట్టే వేడితో కొత్త అనుభూతి కలుగుతుంది.. అందుకే శృం*గారానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు.

Arrow

వర్షాకాలంలో అందమైన లోకేషన్స్ కి ట్రావెల్ చేయడానికి ఇష్టపడతారు కపుల్స్..తమ మధ్య బంధాన్ని బలపరిచే అద్భుతమైన ప్రక్రియ అంటారు నిపుణులు

Arrow

 వర్షాకాలంలో ఒంటరిగా విహారయాత్రలకు వెళ్తే భార్యాభర్తలు మనసు విప్పి మాట్లాడుకోవడం.. ఒంటరిగా గపడం వల్ల బంధాలు మరింత బలపడతాయి

Arrow

 వర్షాకాలంలో హీల్ స్టేషన్లు చాలా రొమాంటిక్ గా ఉంటాయి..పర్వతాలు, ప్రకృతి మధ్య గుఢారాలు వేసుకొని శృం*గారంలో ఎంజాయ్ చేస్తుంటారు.

Arrow