Tooltip

ఆరోగ్యానికి ఏ అన్నం మంచిది.. వేడిదా. చల్లదా..?

Tooltip

మన దేశంలో ఆహారంలో అన్నమే ఎక్కువగా తీసుకుంటాం. 

Tooltip

మన దగ్గర రోటీ, అన్నానికి సమ ప్రాధాన్యత ఇస్తాం.

Tooltip

అయితే అన్నం విషయంలో కొందరు అప్పుడే వండిన వేడి అన్నం తింటే మంచిదని భావిస్తారు.

Tooltip

మరి కొందరేమో చల్లటి అన్నం వల్ల లాభాలెక్కువ అంటారు.

Tooltip

మరి ఈ రెండింటిలో ఏది బెటర్‌ అంటే..

Tooltip

వేడి అన్నం కంటే చల్లటి అన్నం ఆరోగ్యానికి మేలంటున్నారు నిపుణులు.

Tooltip

చల్లని అన్నంలో స్టార్చ్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది.

Tooltip

ఇది మన పేగు ఆరోగ్యానికి  ఎంతో మంచిది.

Tooltip

చల్లటి అన్నం తింటే జీర్ణాశయంలోని బ్యాక్టీరియా వల్ల ఆహారం సులువుగా జీర్ణం అవుతుంది.

Tooltip

అంతే కాకుండా చలి అన్నం తింటే శరీరంలో తక్కువ క్యాలరీలు శోషించబడతాయి.

Tooltip

వేడివేడి అన్నం తినకుండా అన్నం కాస్త చల్లారాక తినాలి.

Tooltip

5-8 గంటలపాటు ఫ్రీజర్‌లో ఉంచి తింటే పోషకాలు పెరుగుతాయి.

Tooltip

అన్నంలో ఉండే స్టార్చ్ వల్ల జీర్ణ సంబంధమైన సమస్య ఉండదు.

Tooltip

దీని వల్ల మలబద్ధకం, అసిడిటీ, అజీర్ణం వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.

Tooltip

అన్నం తింటే పెద్ద మొత్తంలో కార్బోహైడ్రేట్స్‌ లభిస్తాయి.

Tooltip

అన్నం శరీరానికి శక్తిని ఇవ్వడమే కాక.. సులభంగా జీర్ణమవుతుంది.

Tooltip

చల్లటి అన్నం తిన్నాక కడుపు భారంగా అనిపించదు.

Tooltip

పైగా ఇది త్వరగా జీర్ణమవుతుంది.