జున్ను vs టోఫు.. బరువు తగ్గాలనుకునే వారికి రెండింట్లో ఏది బెస్ట్?

iDreampost.Com

 బరువు తగ్గడానికి చాలా మంది రకరకాల డైట్స్ ఫాలో అవుతుంటారు. 

iDreampost.Com

అయితే కొన్ని ఆహారాల విషయంలో కన్ ఫ్యూజ్ అవుతుంటారు. 

iDreampost.Com

పాల ఉత్పత్తులైన జున్ను లాంటి వాటిని తినొచ్చా? దీనికి ప్రత్యామ్నాయమైన టోఫును తీసుకోవచ్చా? అనే డౌట్ చాలా మందిలో ఉంటుంది.

iDreampost.Com

ఎన్నో పోషక విలువలు కలిగిన ఈ రెండింట్లో బరువు తగ్గేందుకు ఏది తీసుకుంటే బెస్ట్ అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం..

iDreampost.Com

జున్నును ఆవు లేదా గేదె పాలతో తయారు చేస్తే.. సోయా మిల్క్ ను టోఫును సిద్ధం చేసేందుకు ఉపయోగిస్తారు.

iDreampost.Com

జున్ను-టోఫు. ఈ రెండూ ఆరోగ్యానికి మంచివేనని ఎక్స్ పర్ట్స్ అంటున్నారు.

iDreampost.Com

చీజ్ (జున్ను)లో ఐరన్ మెండుగా ఉంటుంది. అదే టోఫులో ఇంతకంటే రెట్టింపుగా ఐరన్ ఉంటుంది.

iDreampost.Com

ఐరన్ లోపం ఉన్నవారు, రక్తహీనతతో బాధపడేవారు జున్నుకు బదులు టోఫును ఆహారంలో చేర్చుకోవడం ఉత్తమమని ఎక్స్పర్ట్స్ అంటున్నారు.

iDreampost.Com

టోఫుతో పోలిస్తే జున్నులో ప్రొటీన్ అధికంగా ఉంటుంది. ఎముకలు, కండరాలను బలోపేతం చేసేందుకు ఇది సాయపడుతుంది.

iDreampost.Com

టోఫుతో కంపేర్ చేస్తే జున్నులో కేలరీలు ఎక్కువ శాతం ఉంటాయి.

iDreampost.Com

తక్కువ టైమ్ లో బరువు తగ్గాలనుకునేవారు ఫుడ్ లో  టోఫు చేర్చుకోవడం బెటర్ అని నిపుణులు సూచిస్తున్నారు.

iDreampost.Com

 టోఫులో కేలరీలు తక్కువగా ఉన్నందున బరువు పెరిగే ఛాన్స్ ఉండదు. కానీ దీన్ని డైలీ తినకూడదదు.

iDreampost.Com

టోఫును తరచూ తీసుకుంటే పలు ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని ఎక్స్ పర్ట్స్ హెచ్చరిస్తున్నారు.

iDreampost.Com

జున్ను కూడా ఆరోగ్యకరమైన ఆహారమే. కానీ వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారు దీని కంటే టోఫుకు ప్రాధాన్యత ఇస్తే బెటర్ అని చెబుతున్నారు.

iDreampost.Com

జున్ను-టోఫు.. రెండూ పౌష్టికాహారాలే. అధికంగా తీసుకుంటే పలు సమస్యలు వచ్చే ప్రమాదం ఉన్నందున తరచూ కాకుండా అప్పుడప్పుడు తీసుకుంటే ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు.

iDreampost.Com

iDreampost.Com

గమనిక :  ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం