ప్రతి రోజు ఓట్స్‌ తింటున్నారా..  అయితే ఇది మీ కోసమే!

నేటి కాలంలో చాలా మంది బరువు తగ్గడం కోసం ఓట్స్‌ తింటున్నారు.

ఓట్స్‌ తింటే బరువు తగ్గుతారనేది వాస్తవమే అంటున్నారు వైద్యులు.

ఓట్స్‌ తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సినంత పీచు లభిస్తుంది.

జీర్ణ సమస్య కూడా ఉండదు.

వీటిల్లో ప్రొటీన్లు, ఐరన్‌, యాంటీ ఆక్సిడెంట్స్‌, బీ, ఈ విటమిన్స్‌ ఉంటాయి.

పిల్లలు, పెద్దలు  ఎవరైనా ఓట్స్‌ తినొచ్చు.

అయితే కొన్ని సమస్యలతో బాధపడేవారు ఓట్స్‌ తినకూడదు.

ఎలాంటి సమస్యులన్నవారు అంటే..

మధుమేహం ఉన్నవారు ఓట్స్‌కు దూరంగా ఉండాలి.

ఓట్స్‌లో కార్బోహైడ్రేట్లు ఎక్కువ కనుక.. షుగర్‌ లెవల్స్‌ పెరుగుతాయి.

ఓట్స్‌ తీసుకోవడం వల్ల బరువు పెరిగే అవకాశం ఉంది.

బరువు తగ్గాలనుకునేవారు డాక్టర్‌ సూచన మేరకు ఓట్స్‌ తీసుకోవాలి.

అలర్జీ సమస్యలు ఉన్నవారు ఓట్స్‌కు దూరంగా ఉండాలి.

కిడ్నీ సమస్యలున్న వారు కూడా ఓట్స్‌ తినకూడదు.

దీనిలో ఉండే ఫాస్పరస్‌ వల్ల కిడ్నీ సమస్యలు పెరిగే అవకాశం ఉంది.

జీర్ణ సమస్యలతో బాధపడుతున్న వారు ఓట్స్‌ తీసుకోకూడదు.

అలాంటి వారు ఓట్స్‌ తింటే త్వరగా జీర్ణం కావు.

పైగా ఉబ్బరం, గ్యాస్‌, అజీర్ణానికి కారణమవుతాయి.