Tooltip
వేసవిలో కొబ్బరి నీళ్లు
ఏ సమయంలో తాగాలంటే
Thick Brush Stroke
మిగతా కాలాలతో పోలిస్తే.. వేసవిలో ఆరోగ్యం గురించి మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
Thick Brush Stroke
వేసవిలో ఆహారం కన్నా ఎక్కువగా నీరు, పళ్ల రసాలు తాగడానికే అధిక ప్రాధాన్యత ఇస్తాం.
Thick Brush Stroke
ఇక సమ్మర్‌లో రకరకాల సీజనల్ ఫ్రూట్స్ దొరుకుతాయి.
Thick Brush Stroke
ఇక సమ్మర్‌లో రకరకాల సీజనల్ ఫ్రూట్స్ దొరుకుతాయి.
Thick Brush Stroke
ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
Thick Brush Stroke
వేసవిలో జనాలు ఎక్కువగా తీసుకునే పానియాల్లో కొబ్బరి నీళ్లు ముందు వరుసలో ఉంటాయి.
Thick Brush Stroke
వేసవిలో శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుకోవడానికి ఈ కొబ్బరి నీళ్లు ఎంతగానో తోడ్పడతాయి.
Thick Brush Stroke
ఒక కొబ్బరి బొండాం నీళ్లు తాగితే రోజంతా హుషారుగా ఉంటాము.
Thick Brush Stroke
అంతేకాక కొబ్బరి నీళ్లు శరీరాన్ని చల్లబరుస్తాయి కూడా.
Thick Brush Stroke
ఇక కొబ్బరి నీళ్లలో కాల్షియం, మాంగనీస్ లాంటివి పుష్కలంగా ఉంటాయి.
Thick Brush Stroke
వేసవిలో కొబ్బరి నీళ్లు తాగడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి.
Thick Brush Stroke
ఏ సమయంలో పడితే ఆ సమయంలో కొబ్బరి నీళ్లు తాగకూడదు అంట.
Thick Brush Stroke
కొబ్బరినీళ్లు తాగడంలో సమయపాలన చాలా ముఖ్యం అంటున్నారు నిపుణులు.
Thick Brush Stroke
కొబ్బరినీళ్లు ఏ సమయంలో తాగాలి అనే ప్రశ్న చాలమందిలో ఉంటుంది.
Thick Brush Stroke
కొంతమంది ఖాళీ కడుపుతో తీసుకుంటే.. మరికొందరు మధ్యాహ్నం తాగడం మంచిదని భావిస్తుంటారు.
Thick Brush Stroke
కొబ్బరి నీళ్లు ఏ సమయంలో తాగితే మంచిది అనే విఫయమై జైపూర్‌కు చెందిన డైటీషియన్ కొన్ని సూచనలు చేశారు.
Thick Brush Stroke
కొబ్బరి నీళ్లు ఏ సమయంలో తాగితే మంచిది అనే విఫయమై జైపూర్‌కు చెందిన డైటీషియన్ కొన్ని సూచనలు చేశారు.
Thick Brush Stroke
ఖాళీ కడుపుతో కొబ్బరి నీళ్లు తాగడం వల్ల జీవక్రియ పెరుగుతుంది.
Thick Brush Stroke
గుండెల్లో మంట సమస్య ఉన్నవారు ఖాళీ కడుపుతో కొబ్బరి నీళ్లు తాగితే మంచిది అంటున్నారు.
Thick Brush Stroke
గమనిక :
ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం