ఆఫీసులో ఎలాంటి చైర్ వాడుతున్నారు..  ఇలా ఉంటే మీ ఆరోగ్యం ప్రమాదంలో పడ్డట్టే

iDreampost.Com

ఆఫీసుకు వెళ్లామంటే..  8-10 గంటలు కూర్చోవాల్సి వస్తుంది.

iDreampost.Com

మరి అన్నేసి గంటలు కూర్చేనే చైర్ సరిగా లేకపోతే.. దీర్ఘాకాలిక రోగాల బారిన పడే ప్రమాదం ఉంది.

iDreampost.Com

అందుకే మీరు కుర్చీ కొనేముందు ఏమేం విషయాలు గమనించాలో చూడండి.

iDreampost.Com

కుర్చీలో ఎక్కువ సేపు కూర్చున్నప్పుడు వెన్నెముక మీదనే అధిక ఒత్తిడి పడుతుంది.

iDreampost.Com

అందుకు పరిష్కారంగా మంచి లూంబార్ సపోర్ట్ ఉన్న కుర్చీ తీసుకోవాలి.

iDreampost.Com

ఇది మీ వెన్నెముక లాగా కాస్త మెలి తిరిగి వంకరగా ఉంటే ఆనుకున్నప్పుడు శరీరానికి అతుక్కుపోతుంది.

iDreampost.Com

కనుక కుర్చీ కొనేటప్పుడు మీరు ఆనుకునే భాగం సమాంతరంగా ఉండకుండా చూడండి.

iDreampost.Com

ఒక వేళ మీరు ఇప్పుడు ఆఫీసులో వాడుతున్న కుర్చి సమాంతరంగా ఉంటే..

iDreampost.Com

వాటికి లూంబార్ యాక్సెసరీస్ కుట్టి వాడితే నడుము నొప్పి నుంచి ముక్తి లభిస్తుంది.

iDreampost.Com

సీట్ హైట్ మార్చుకునే అవకాశం ఉన్న  కుర్చీలే కొనండి.

iDreampost.Com

సీటు ఎత్తు కనీసం 5-10 లేదా 15 ఇంచుల వరకు మార్చుకునే వీలున్న కుర్చీలు తీసుకోండి.

iDreampost.Com

దీంతో మీ మోచేయి, చేయి సరైన కోణంలో ఉండటమే కాక మీ పాదాలు నేలను తాకుతాయి.

iDreampost.Com

కూర్చునే సీటు మరీ మెత్తగా ఉండకూడదు..  గట్టిగా ఉండకూడదు.

iDreampost.Com

ప్లాస్టిక్ జాలీతో డిజైన్ చేసిన కూర్చీలు వస్తున్నాయి

iDreampost.Com

వీటి వల్ల కూర్చేనే చోట గాలి ఆడి వేడెక్కకుండా ఉంటుంది.

iDreampost.Com

కూర్చిని ఎక్కడకంటే అక్కడకు జరిపిలే వీల్స్ ఉన్న దాన్ని ఎంచుకోవాలి.

iDreampost.Com

సరైన కూర్చిని ఎంచుకుంటే సగం అనారోగ్య సమస్యలు మీ దరి చేరవు.

iDreampost.Com