కొలెస్ట్రాల్ తగ్గాలంటే పస్తులే ఉండాలా ఏంటి? హ్యాపీ గా  ఇవి తింటే చాలు!

Thick Brush Stroke

ఇప్పుడు అందరు జంక్ ఫుడ్స్ ఎక్కువగా తినడం వలన అధిక కొలెస్ట్రాల్ తో ఇబ్బంది పడుతున్నారు.

Thick Brush Stroke

కొలెస్ట్రాల్ పెరిగితే.. అది శరీరానికి చాలా ప్రమాదాలను తెచ్చి పెడుతుంది.

Thick Brush Stroke

గుండె ఆరోగ్య సమస్యలకు అధిక కొలెస్ట్రాల్ దారితీస్తుంది. 

Thick Brush Stroke

 కొలెస్ట్రాల్ తగ్గించడం కోసం.. చాలా మంది మెడిసిన్ యూజ్ చేస్తుంటారు.

Thick Brush Stroke

 మెడిసిన్ కాకుండా కొన్ని సహజ ఆహార పదార్ధాల ద్వారా కొలెస్ట్రాల్ ను ఈజీగా కరిగించవచ్చు. 

Thick Brush Stroke

 ఉదయాన్నే వెచ్చని నీటిలో తేనెను కలిపి తీసుకోవడం వలన శరీరంలోని కొవ్వు కరుగుతుంది.

Thick Brush Stroke

 ఉసిరికాయలు కొలెస్ట్రాల్‌ని తగ్గించడంలో ముందుంటాయి. 

Thick Brush Stroke

 రోజూ రెండు ఉసిరికాయల్ని తినడం వలన ఆరోగ్యానికి చాలా మంచిది.

Thick Brush Stroke

 దాల్చిన చెక్క కూడా కొలెస్ట్రాల్ కు మంచి ఔషధం. 

Thick Brush Stroke

 తేనె, దాల్చిన చెక్క పొడి కలిపి ఉదయాన్నే పరగడపున తీసుకోవడం వలన చాలా ప్రయోజనాలు ఉంటాయి. 

Thick Brush Stroke

 ఇక వెల్లుల్లి.. దీని వలన కలిగే ప్రయోజనాలు చాలా ఉన్నాయి. 

Thick Brush Stroke

 వెల్లుల్లిలో అల్లిసిన్ ఉండడం వలన ఇది చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తుంది.

Thick Brush Stroke

 అవిసెలు కూడా చెడు కొలెస్ట్రాల్ ను చాలా త్వరగా తగ్గిస్తాయి. 

Thick Brush Stroke

రోజుకి 30 గ్రాముల అవిసెలు తీసుకుంటే బాడీలోని కొలెస్ట్రాల్ తగ్గుతుంది.

Thick Brush Stroke

షుగర్ వ్యాధి కూడా కంట్రోల్ లో ఉంటుంది. 

Thick Brush Stroke

కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవాలంటే.. ఇటువంటి ఆహార పదార్ధాలను డైట్ లో యాడ్ చేసుకోవాలి

Thick Brush Stroke

గమనిక : ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం