Thick Brush Stroke

మీ రాత్రి భోజనానికి.. షుగర్ వ్యాధికి లింక్ ఏంటి? భయం పుట్టించే నిజాలు!

Tooltip

ప్రస్తుతం వయసుతో సంబంధం లేకుండా  వస్తున్న వ్యాధి మధుమేహం

Tooltip

ఈ షుగర్ వ్యాధి వారసత్వంగా కూడా వస్తుంది అంటారు.

Tooltip

షుగర్ వ్యాధి ప్రమాదమా అంటే? జాగ్రత్తగా ఉంటే అంత ప్రమాదం కాదనే చెప్పాలి.

Tooltip

అజాగ్రత్తగా ఉంటే మాత్రం షుగర్ వల్ల ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉంటుంది.

Tooltip

షుగర్ వ్యాధిని కంట్రోల్ చేసేందుకు చాలానే మార్గాలు ఉన్నాయి. అవి మన చేతిలోనే ఉంటాయి.

Tooltip

మధుమేహం తగ్గాలి అంటే ముందు ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి.

Tooltip

షుగర్ వ్యాధి ఉన్న వాళ్లు ఒకేసారి ఎక్కువ ఆహారం తీసుకోకూడదు.

Tooltip

ఉదయం టిఫిన్ ఎంతైనా తినచ్చు. ఇడ్లీ, దోశ, వడ కడుపునిండా తినచ్చు.

Tooltip

మధ్యాహ్నం మాత్రం భోజనం కాస్త పొదుపుగా చేయాలి.

Tooltip

భోజనంలో ఒక చిన్న కప్పు రైస్, రెండు చపాతీలు తినాలి. కర్రీ ఎక్కువ తినాలి.

Tooltip

డిన్నర్ లో మాత్రం రైస్, రైస్ రిలేటెడ్, గోధుమ రిలేటెడ్ లేకుండా ఉంటే మంచిది.

Tooltip

రాత్రి భోజనంలో  మిల్లెట్స్ తో ప్లాన్ చేసుకోవాలి.

Tooltip

రాత్రి భోజనంలో రాగులు, సజ్జలు, జొన్నలు, అరికెలు, సామెలు వంటివి ఉంచుకోవాలి.

Tooltip

టీలు, కాఫీల్లో పంచదార లేకుండా చూసుకోవాలి. షుగర్ లెస్ కాఫీ తాగడం అలవాటు చేసుకోవాలి.

Tooltip

ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. పూర్తి వివరాలం కోసం వైద్యులను సంప్రదించండి.