సమ్మర్ లో ఎక్కువగా శృoగారంలో పాల్గొంటే ఏమవుతుందంటే?

సాధారణంగా మనిషి జీవితంలో అన్ని పనులు లాగానే శృoగారం కూడా ఒక భాగం.

నిజానికి శృoగారం వల్లే సృష్టి ముందుకు సాగుతోంది.

అయితే శృoగారానికి సంబంధించి పెళ్లైన వారికి కూడా ఎన్నో అనుమానాలు, అపోహలు ఉంటాయి.

ఎందుకంటే మొదటి నుంచి మనకు సరైన అవగాహన కల్పించకపోవడం వల్ల.

అయితే చాలామందికి ఉండే అతి పెద్ద ప్రశ్న ఏంటంటే.. ఈ శృoగారానికి కూడా సమయం ఉంటుందా?

ఫలానా సమయంలో శృoగారం చేస్తే మంచిది?

నిజానికి చాలా మంది రాత్రిపూట మాత్రం ఆ కార్యం చేసేందుకు ఇష్టపడుతుంటారు.

వారి సమయాలు, వెసులుబాటును బట్టి శృoగారాన్ని ఎంజాయ్ చేస్తుంటారు.

సైన్స్ ప్రకారం పురుషులకు ఉ.6-8 మధ్య.. స్త్రీలకు ఉ.8-10  మధ్య వాంఛలు ఎక్కువట.

సమయంతో పాటుగా కాలం కూడా ఈ పనిపై ప్రభావం చూపుతుంది.

ముఖ్యంగా సమ్మర్ లో స్త్రీ, పురుషుల్లో ఆ వాంఛలు చాలా తక్కువగా ఉంటాయి.

వాతావరణం కూడా కారణంగా చెప్తారు. ఎండల వల్ల ఆసక్తి తక్కువగా ఉంటుంది.

సమ్మర్ లో శృoగారంలో పాల్గొంటే ఇబ్బంది అని ఎక్కడా చెప్పలేదు.

అయితే సమ్మర్ లో కంటే శీతాకాలంలోనే శృoగారం సత్ఫలితాలను ఇస్తుంది అంటారు.

గమనిక: ఇది కేవలం అవగాహనం కోసం మాత్రమే.. పూర్తి వివరాల కోసం వైద్యులను సంప్రదించండి.