షుగర్ ఉన్న వాళ్లు పరగడుపున టీ, కాఫీలు తాగితే ఏమౌతుందంటే..? 

iDreampost.Com

షుగర్ ఈ మధ్య కాలంలో పది మందిలో ముగ్గుర్ని పట్టి పీడిస్తోంది.

iDreampost.Com

రక్తంలో అధిక చక్కెర స్థాయిలు కలిగి ఉండటమే ఈ వ్యాధికి  కారణం

iDreampost.Com

శరీరంలోని  ఇన్సులిన్ అనే హార్మోన్ ఉత్పత్తి ఆగిపోయినప్పుడు డయాబెటిక్ సంభవిస్తుంది

iDreampost.Com

ఒక్కసారి దీని బారిన పడ్డామంటే కోలుకోవడం చాలా కష్టం

iDreampost.Com

అలాగే దీన్ని నియంత్రించకపోతే కిడ్నీ సంబంధిత సమస్యలతో  పాటు ఇతర అనారోగ్య సమస్యలు వస్తుంటాయి.

iDreampost.Com

మధుమేహంలో రెండు రకాలు ఉన్నాయి టైప్ 1, టైప్ 2.

iDreampost.Com

షుగర్ బారిన పడ్డ బాధితులు స్వీట్స్ తినలేరు. అలాగే పాలిష్ చేసినా అన్నం కూడా తీసుకోలేరు.

iDreampost.Com

కమ్మగా టీలు, కాఫీలు కూడా తాగలేకపోతుంటారు

iDreampost.Com

కానీ చాలా మంది నోరు కట్టుకోలేక పరగడుపున పాలతో చేసిన టీ, కాఫీలు తాగేస్తుంటారు. దీని వల్ల అనేక సమస్యలు పొంచి ఉన్నాయట

iDreampost.Com

రక్తంలో అధిక చక్కెర స్థాయిలు ఉన్నప్పుడు  టీ, కాఫీలు తాగితే ఆయుర్వేద నిపుణులు చెబుతున్న దాని ప్రకారం..

iDreampost.Com

ఖాళీ కడుపుతో కాఫీ టీ తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరుగుతాయట.

iDreampost.Com

ఇది మధుమేహం బారిన పడిన బాధితులకు నష్టం చేకూరుస్తుంది

iDreampost.Com

టీ, కాఫీల్లోని కెఫీన్ రక్తంలో చక్కెర స్థాయిలో బ్యాలెన్స్  కోల్పోయి.. పరిస్థితి దిగజారుతుందట

iDreampost.Com

అసౌకర్యం, అనారోగ్యానికి దారి తీస్తుందట. సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయట.

iDreampost.Com

ఆజీర్తి, అల్సర్, తల తిరగడం వంటి సమస్యలు వస్తాయట.

iDreampost.Com

అయితే టీని మితంగా అది కూడా భోజనం తర్వాత తీసుకోవచ్చునట

iDreampost.Com

iDreampost.Com

గమనిక :  ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం